
Naa Praanamaa Sannuthinchum – నా ప్రాణమా సన్నుతించుమాయెహోవా
Naa Praanamaa Sannuthinchum – నా ప్రాణమా సన్నుతించుమాయెహోవా
Lyrics:
నా ప్రాణమా సన్నుతించుమాయెహోవా నామమునుపరిశుద్ధ నామమును (2)అంతరంగ సమస్తమాసన్నుతించుమా (2) ||నా ప్రాణమా||
ఆయన చేసిన మేలులను ఎన్నడు మరువకుమాదోషములన్నియు క్షమియించెను ప్రాణ విమోచకుడు (2)దీర్ఘ శాంత దేవుడునిత్యము కోపించడు (2) ||నా ప్రాణమా||
మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడునీతి క్రియలను జరిగించును న్యాయము తీర్చును (2)దాక్షిణ్యపూర్ణుడునిత్యము తోడుండును (2) ||నా ప్రాణమా||
Naa Praanamaa SannuthinchumaYehovaa NaamamunuParishuddha Naamamunu (2)Anatharanga SamasthamaaSannuthinchumaa (2) ||Naa Pranama||
Aayana Chesina Melulanu Ennadu MaruvakumaaDoshamulanniyu Kshamiyinchenu Praana Vimochakudu (2)Deergha Shaantha DevuduNithyamu Kopinchadu (2) ||Naa Pranama||
Melutho Nee Hrudayamunu ThrupthiparachuchunnaaduNeethi Kriyalanu Jariginchunu Nyaayamu Theerchunu (2)DaakshinyapoornuduNithyamu Thodundunu (2) ||Naa Pranama||
- Enna Kodupaen En Yesuvukku song lyrics – என்னக் கொடுப்பேன் இயேசுவுக்கு
- Varushathai nanmaiyinal mudi sooti Oor Naavu song lyrics – வருஷத்தை நண்மையினால்
- Ya Yesu Ko Apnale Urdu Christian song lyrics
- Ammavin Paasathilum Um Paasam song lyrics – அம்மாவின் பாசத்திலும் உம் பாசம்
- Hallelujah Paaduvaen Aarathipaen song lyrics – தீமை அனைத்தையும்