Telugu songs

NEEVE LEKA NENE LENU – నీవే లేక నేనే లేను

NEEVE LEKA NENE LENU – నీవే లేక నేనే లేను నీవే లేక నేనే లేనునాకు నీవు అత్యవసరం (2) ఈ లోకమే చాలునానీ ప్రేమ కొలువనుసరిపోవునా ఒక్క జీవితం 1. కుమ్మరి నీ చేతిలో మట్టిని నేనువిరచి మలచి నిర్మించుమూనీవే లేక నేనే లేనునాకు నీవు అత్యవసరం (2) 2. నీ చిత్తమే నాలో నెరవేర ఆశఅర్పించి మ్రొక్కెదా నను వాడుకొనుము ( వాడుకో )నీవే లేక నేనే లేనునాకు నీవు అత్యవసరం (2) […]

NEEVE LEKA NENE LENU – నీవే లేక నేనే లేను Read More »

Viraboosina Pushpama – విరబూసిన పుష్పమా

Viraboosina Pushpama – విరబూసిన పుష్పమా పల్లవి: విరబూసిన పుష్పమా – జతకలిసే బంధమే – నేడు సంతసించుమాప్రేమించే స్నేహమా – నా తోడైయుండుమా – దేవుని చిత్తమందున నువ్వు నేను ఒకరికి ఒకరై విశ్వాసప్రేమలతో జీవిద్దామాగృహజీవనమే – ప్రభు దీవెనయేకలకాలంవుందాం – క్రీస్తే అధిపతిగా 1. ఈ జీవితాన ప్రభుయేసు కోసం – మనమిద్దరం ఒక మందిరం మన ఆశలన్నితీర్చే దేవుడుండగా – భయమేల ఇక దిగులెలా 2. హృదయాలు రెండు ఒకటాయె నేడు –

Viraboosina Pushpama – విరబూసిన పుష్పమా Read More »

Naatho unnadu nannu viduvadu – నాతో ఉన్నాడూ నన్ను విడువడూ

Naatho unnadu nannu viduvadu – నాతో ఉన్నాడూ నన్ను విడువడూ పల్లవి : నాతో ఉన్నాడూ నన్ను విడువడూ”2″గాఢాంధకారపులోయలో నేను సంచరించిన”2″“నాతో”చరణం.1: ఎవ్వారులేని చోటలో ఉంటాడునా ప్రక్కనే కనుమేరలో ఎవ్వారు లేనప్పుడు కన్నులు మూస్తేకనిపిస్తాడు “2”*నా యేసు నాతో వున్నాడు నా యేసు నన్ను విడువడు* “2” ” నాతో”చరణం 2- నాలో ధైర్యం లేనప్పుడు బలపరిచే వాక్యం ఇస్తాడూ కోల్పోయిన వాటన్నిటినీ తిరిగి రెండంతలుగా దీవిస్తాడు “2”నా యేసు నాతో వున్నాడు నా యేసు

Naatho unnadu nannu viduvadu – నాతో ఉన్నాడూ నన్ను విడువడూ Read More »

YUDHA SAAKSHYAMU – యూదా సాక్ష్యము

YUDHA SAAKSHYAMU – యూదా సాక్ష్యము Lyrics:యూదా సాక్ష్యము గల వారెందరో ?!యేదీ మోక్షము ?! యేదీ ప్రశాంతము ?! అలనాడు యేసు తోడ – నివసించిన ఆ యూదాయేనాడు కాని వాడు – ఐనాడు మోసగాడుయేదీ మోక్షము ?! యేదీ ప్రశాంతము ?! ।యూదా। అలనాడు మూడు పదుల – నాణెములకు యేసునమ్మియేనాడు కాని వాడు – ఐనాడు కాసులోభియేదీ మోక్షము ?! యేదీ ప్రశాంతము ?! ।యూదా। అలనాడు యేసు మరణం – కలిగించె

YUDHA SAAKSHYAMU – యూదా సాక్ష్యము Read More »

OOHINCHALENU PRABHU – ఊహించలేను ప్రభూ నీ మమతను

OOHINCHALENU PRABHU – ఊహించలేను ప్రభూ నీ మమతను Lyrics:ఊహించలేను ప్రభూ నీ మమతను వివరించలేను యేసు నీ ప్రేమను నువు లేక ఇలలో నేను బ్రతికేదెలా ఎనలేని నీ ప్రేమను కొలిచేదెలా 1. ఈ లోక గాయాలతో నిను చూడగా లోతైన నీ ప్రేమతో కాపాడగా కొరతంటు లేదే ప్రభూ నీ కరుణకు అలుపంటు రాదే సదా నీ కనులకు ప్రతీ దినం ప్రతీ క్షణం నీ ప్రేమ లేకపోతే నిరుపేదనూ 2. నాలోని ఆవేదనే

OOHINCHALENU PRABHU – ఊహించలేను ప్రభూ నీ మమతను Read More »

Veerigi naligina nanu – విరిగి నలిగిన నను చెదరనీయదెన్నడు

Veerigi naligina nanu – విరిగి నలిగిన నను చెదరనీయదెన్నడు Lyrics: విరిగి నలిగిన నను చెదరనీయదెన్నడు యేసయ్య నీ ప్రేమ ఒంటరిగా ఎన్నడూ నను విడువదు ఆశర్యమైన ప్రేమ తల్లిలా నను లాలించును….పడనీయదు నన్నెన్నడు నా కన్నీరంతా తుడచును కౌగిలిలో హత్తుకొనున్ నా బలహీనతలో నా బలం యేసయ్య నీ ప్రేమా (2 )ఒంటరిగా ఎన్నడూ నన్ను విడువదు ఆశర్యమైన ప్రేమ తల్లిలా నను లాలించును….పడనీయదు నన్నెన్నడు నా కన్నీరంతా తుడచును కౌగిలిలో హత్తుకొనున్ యేసయ్యా

Veerigi naligina nanu – విరిగి నలిగిన నను చెదరనీయదెన్నడు Read More »

Nijamina Drakshavalli Nive – నిజమైన ద్రాక్షావల్లి నీవే

Nijamina Drakshavalli Nive – నిజమైన ద్రాక్షావల్లి నీవే నిజమైన ద్రాక్షావల్లి నీవేనిత్యమైన సంతోషము నీలోనే (2)శాశ్వతమైనది ఎంతో మధురమైనదినాపైన నీకున్న ప్రేమఎనలేని నీ ప్రేమ – (2) ||నిజమైన|| అతి కాంక్షనీయుడా దివ్యమైన నీ రూపులోజీవించున్నాను నీ ప్రేమకు నే పత్రికగా (2)శిధిలమై యుండగా నన్ను నీదు రక్తముతో కడిగినీ పోలికగా మార్చినావే నా యేసయ్యా (2) ||నిజమైన|| నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతోఅర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా (2)వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవుజీవపు

Nijamina Drakshavalli Nive – నిజమైన ద్రాక్షావల్లి నీవే Read More »

DHYVAM NEE KOSAM – ధైవం నీ కోసం

DHYVAM NEE KOSAM – ధైవం నీ కోసం LYRICS: దైవం నీకోసం విడిచె తన స్థానం ఈ చీకటైన లోకముకై తానె బలియాగం Cho: శ్రమలే సాహించే నీకోసంనీకు ప్రతిగా తన ప్రాణమిచ్చెన్హేళన చేసిన మౌనం పాపివైన నీ రక్షణ కోసం నీ పాపము నీకు ఉరిగ మారెనుపరిశుద్ధుని రక్తమును బలిగ కోరెనుఇలలో పరిశుద్ధులు లేకపోయెను పాపపు చీకటి ఆవరించెను నీ పాపం నిన్ను మ్రింగివేయక నీకై దైవం సిలువకు దిగివచ్చెనుగాశ్రమలే… పాపివైన నీకై పరితపించెగాపాపుమును

DHYVAM NEE KOSAM – ధైవం నీ కోసం Read More »

Ne Padipothini – నే పడిపోతిని నీ

Ne Padipothini – నే పడిపోతిని నీ పల్లవి: నే పడిపోతిని నీ ప్రేమకు ఇలలో.. మైమరచితిని నా మదిని దేవా..!-2నా ప్రతికూలతలో నా చెయ్యిపట్టి నన్నాధరించి నడిపించితివే..-2. [నే పడిపోతిని] 1) ఈ లోక స్నేహముతో నేను కలిసి – రక్షణ జీవితం విడిచితినేమేలులెన్నో పొందిన క్షణమే – సత్యాన్ని విడిచి నడిచితినే-2నీ రక్తముతో నను కడిగితివే – నీ సహనముతో నను నడిపితివే-2. [నే పడిపోతిని] 2) నా పాప భారమంత నీవు భరియించి

Ne Padipothini – నే పడిపోతిని నీ Read More »

PILICHENU PRABHU YESU – పిలిచెను ప్రభు యేసు నాథుడు

PILICHENU PRABHU YESU – పిలిచెను ప్రభు యేసు నాథుడు Lyrics: పిలిచెను ప్రభు యేసు నాథుడుప్రేమతో నిను తెలుసుకోఅలక దృష్టితొ పలుచ సేయకదీనమనస్సుతొ చేరుకో.. కంటికి కనబడునదెల్ల – మంటికి మరి మరలిపోవునేలనొలికిన నీటి వలెనే – మరల రాదని తెలుసుకో నరుడుయగు ప్రతివాడు పాపియె – మరణమే పాపపు ఫలితము నరులకు నిత్య జీవమొసగెడు – యేసుప్రభువును చేరుకో https://www.youtube.com/watch?v=iBLIYTpux4o

PILICHENU PRABHU YESU – పిలిచెను ప్రభు యేసు నాథుడు Read More »

Ninupolina varevaru – Yeshua Yeshua

Ninupolina varevaru – Yeshua Yeshua Lyrics: Ninupolina varevaruNeetho samamuga lerevaruParamuni veedi naa dharikochinaNaa prabhuva ninnu sthuthiyenchadhan Yeshua yeshua naa raju meerayyaYeshua yeshua hallelujahYeshua yeshua naa sarvam meerayyaYeshua yeshua hallelujah 1. Siluvalo naakai maraninchiNaa pai nee premanu kanaparachiMoodava dhinamuna thirigi lechiMaranamuney jayinchiVeladhi dhoothalathoMadhyakasamuloNannu konipova raanaiyunna ” yeshua”2. Naa perutho nannu pilachiNee sakshiga niluvabettiNee aathmatho abhishekinchiNee sothugaa

Ninupolina varevaru – Yeshua Yeshua Read More »

Sundaruda – సుందరుడ

Sundarudaa… Athishayudaa…Mahonnathudaa… Naa Priyudaa (4) Padivelalo Neevu AthusundarudavuNaa Praanapriyudavu NeeveShaaronu Pushpamaa… Loyaloni Padmamaa…Ninu Nenu Kanugontine (2) ||Sundarudaa|| Ninu ChoodaalaniNee Premalo UndaalaniNenaashinchuchunnaanu (4) ||Sundarudaa|| Yesayyaa Naa YesayyaaNeevanti VaarevvaruYesayyaa Naa YesayyaaNeelaaga Lerevvaru (2) ||Sundarudaa|| Ninu Choodaalani ninu preminchalani nenasinchu chunnanu Ninu ChoodaalaniNeethone undalani nenasinchu chunnanu సుందరుడా… అతిశయుడా…మహోన్నతుడా… నా ప్రియుడా (4) పదివేలలో నీవు అతిసుందరుడవునా ప్రాణప్రియుడవు నీవేషారోను పుష్పమా… లోయలోని

Sundaruda – సుందరుడ Read More »

error: Download our App and copy the Lyrics ! Thanks
Exit mobile version