Telugu songs

Mahonnathuni Chaatuna – మహోన్నతుని చాటున

Mahonnathuni Chaatuna – మహోన్నతుని చాటున మహోన్నతుని చాటున నివసించు వారుసర్వశక్తుని నీడలో విశ్రమించు వారు (2) ఆయనే నా ఆశ్రయము -నా కోటయు నా దేవుడు (2) అయన తన రెక్కలతో -నిన్ను కప్పునుఅయన తన రెక్కల క్రింద -ఆశ్రయము నిచ్చును (2)ఆయనే సత్యము… కేడెము డాలును (2)కృతజ్ఞతలార్పించుడి మనసారా ఆ రాజుకు… హల్లెలూయా, కృతజ్ఞతలార్పించుడి మనసారా మహ రాజుకు (2)హల్లెలూయా హల్లెలూయా.. హల్లెలూయా హల్లెలూయా (2) నీకు ప్రక్కన వేయి మంది- పడినగానినీ కుడి […]

Mahonnathuni Chaatuna – మహోన్నతుని చాటున Read More »

ఎత్తుకే ఎదిగిన – Yethuke Yedigina

ఎత్తుకే ఎదిగిన – Yethuke Yedigina Na Priya Yesu Raa – Pranith Paul- The Bride’s Maranatha Cry ఎత్తుకే ఎదిగిన నామమే పొందినా {2}నాకు మాత్రము నీవే చాలయ్య నీ జాడలో నేనడుస్తానయ్య నీ కౌగిలిలో నే ఉంటా… రా నా ప్రియా యేసు రా … ఓ ..రా నా ప్రియా యేసు రా {2} 1. ఆశీర్వాదములు కావయ్యా అభిషేకము కొరకు కాదయ్యా {2}నీవే నా ఆశీర్వదమయ్య నీవు లేని

ఎత్తుకే ఎదిగిన – Yethuke Yedigina Read More »

Yevaru Choopinchaleni – ఎవరు చూపించలేనీ

Yevaru Choopinchaleni – ఎవరు చూపించలేనీ Lyrics:ఎవరు చూపించలేనీ – ఇలలో నను వీడిపోనీఎంతటీ ప్రేమ నీదీ – ఇంతగా కోరుకుందీ మరువనూ యేసయ్య నీ కథే నన్నే తాకగా – నా మదే నిన్నే చేరగా నా గురే నీవై యుండగా – నీ దరే నే చేరానుగా 1. తీరాలే దూరమాయే – కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావే – కన్నీటి కానుకాయే నా గుండె లోతులోన – నే నలిగిపోతువున్నా ఏ దారి

Yevaru Choopinchaleni – ఎవరు చూపించలేనీ Read More »

Nannu Gannayya Raave Naa Yesu – నన్ను గన్నయ్య రావె నా యేసు

Nannu Gannayya Raave Naa Yesu – నన్ను గన్నయ్య రావె నా యేసు నన్ను గన్నయ్య రావె నా యేసునన్ను గన్నయ్య రావె నా ప్రభువా ||నన్ను|| ముందు నీ పాదారవిందములందు నిశ్చల భక్తి ప్రేమను (2)పొందికగా జేయరావే నాడెందమానంద మనంతమైయుప్పొంగ ||నన్ను|| హద్దులేనట్టి దురాశలనవివేకినై కూడి యాడితి (2)మొద్దులతో నింక కూటమివద్దయ్య వద్దయ్య వద్దయ్య తండ్రి ||నన్ను|| కాలము పెక్కు గతించెనుగర్వాదు లెడదెగవాయెను (2)ఈ లోకమాయ సుఖేచ్ఛలుచాలును జాలును జాలు నోతండ్రి ||నన్ను|| దారుణ

Nannu Gannayya Raave Naa Yesu – నన్ను గన్నయ్య రావె నా యేసు Read More »

Yesayya – యేసయ్య నీ ప్రేమ నా సొంతము

Yesayya – యేసయ్య నీ ప్రేమ నా సొంతము Lyrics:యేసయ్య నీ ప్రేమ నా సొంతము – నాలోన పలికిన స్తుతిగీతముయేసయ్య నీవేగ తొలికిరణము – నాలోన వెలిగిన రవికిరణము ఏనాడు ఆరని నా దీపము – నా జీవితానికి ఆధారము ఇమ్మానుయేలుగా నీ స్నేహము – నాలోన నిత్యము ఒక సంబరం 1. ఏపాటి నన్ను ప్రేమించినావు – నీ ప్రేమలోనే నను దాచినావు నా భారమంతా నువు మోసినావు – నన్నెంతగానో హెచ్చించినావు నీ

Yesayya – యేసయ్య నీ ప్రేమ నా సొంతము Read More »

Nee karyamulu – కంటికి కనపడని

Nee karyamulu – కంటికి కనపడని కంటికి కనపడని చెవికి వినపడని హృదయముకర్థము కానివి నీ కార్యములు”2″నీ కార్యములు నీ ఉపకారములు”2″“కంటికి”1. పాపిగా నేన్ ఉన్నప్పుడే అపరాధిగా కనబడినప్పుడేదోషిగా నేన్ ఉన్నప్పుడే నిర్దోషిగా నను చేసావేనీ దక్షణా హస్తము నా పై ఉండెను నీ కృపా బాహుళ్యము నా పై ఉండెనుఇవి నీ కార్యములు నీ ఉపకారములు”2″“కంటికి”2.నీ సిలువయే నన్ను మర్చెనే బలియాగమే నను తప్పించెనేమరణమే నన్ను విడచెనే నీ జీవమే నాలో కలిగెనేశాపము తొలగించి నీ

Nee karyamulu – కంటికి కనపడని Read More »

Akasham Nee Simhasanam – ఆకాశం నీ సింహాసనం

Akasham Nee Simhasanam – ఆకాశం నీ సింహాసనం ఆకాశం నీ సింహాసనం ౼భూమి నీ పాద పీఠందేవా నీకే మహిమమా స్తుతుల పై ఆసీనుడా, మా స్తుతుల చెలింతుముదేవా నీకే మహిమ 1. జీవం ఇచవయ్య, జీవితం ఇచవయ్యElohim నీకే మహిమజీవము గల దేవా,నిన్ను కీర్తించి ఆరదింతున్యేసయ్య నీకే మహిమ ౹౹నీకే మహిమ౹౹ 2. మా కొరకై మరణించి, తిరిగి లేచావయ్యAdonai నీకే మహిమపాపినై యుండగ నన్ను పరిశుద్ధ పరచవయ్యపావనుడా నీకే మహిమ౹౹నీకే మహిమ౹౹

Akasham Nee Simhasanam – ఆకాశం నీ సింహాసనం Read More »

Kalakalalaḍe na hrdayamulo – కలకలలాడే నా హృదయములో

Kalakalalaḍe na hrdayamulo – కలకలలాడే నా హృదయములో స్వరకల్పన,పదకల్పన,గానం:పాస్టర్ బి.జె రత్నం గారుఈ పాట చూసి ఆనందించండి పల్లవి:కలకలలాడే నా హృదయములో నా యేసు నివసించేకల్లోలములో పడకుండా నన్ను కాచి కాపాడే//2//సోదరా,సహోదరీ యేసయ్యను నీవు నమ్ముకుంటే//2//నిత్యం ఆనందమే, నిత్యం సంతోషమే//2// /కలకలలాడే/1)పచ్చిక గల చోట్ల నన్ను పరుండింపజేపి నా హృదయానికే నెమ్మది నిచ్చేశాంతికరమైన జలములయొద్దకు నన్ను నడిపి ఆత్మీయముగా అభివృద్ధి నిచ్చే//2//గాఢాందకారపు లోయలో సంచరించిన ఏ భయము లేకుండునే//2// /సోదరా/2)ఓటమి రాకుండా విజయాన్ని నాకిచ్చి అపవాదికే

Kalakalalaḍe na hrdayamulo – కలకలలాడే నా హృదయములో Read More »

YOODHAA SAAKSHYAMU – యూదా సాక్ష్యము

YOODHAA SAAKSHYAMU – యూదా సాక్ష్యము Lyrics:యూదా సాక్ష్యము గల వారెందరో ?!యేదీ మోక్షము ?! యేదీ ప్రశాంతము ?! అలనాడు యేసు తోడ – నివసించిన ఆ యూదాయేనాడు కాని వాడు – ఐనాడు మోసగాడుయేదీ మోక్షము ?! యేదీ ప్రశాంతము ?! ।యూదా। అలనాడు మూడు పదుల – నాణెములకు యేసునమ్మియేనాడు కాని వాడు – ఐనాడు కాసులోభియేదీ మోక్షము ?! యేదీ ప్రశాంతము ?! ।యూదా। అలనాడు యేసు మరణం – కలిగించె

YOODHAA SAAKSHYAMU – యూదా సాక్ష్యము Read More »

Neeve Na Hrudhayamlo – దేవా నా దేవా నీకే వందనం

Neeve Na Hrudhayamlo – దేవా నా దేవా నీకే వందనం దేవా, నా దేవా నీకే వందనం,నీ కృపలో,నను కాచిన నీకే స్తోత్రము,ధన్యులము మేము యేసయ్య,నీ లాంటి దేవుడెవరయ్య,కరుణించు ఈ దీనులను, నిత్యము నిన్నే సేవింతుమ్,(2)నీవే నా హృదయంలో,నివసించే దైవం, ఓ..(2)1వ.చరణంఎటు చూసినా,లోక ఆశలే,నన్ను వేదేకేనే, కృగదీసేనే,కంటి పాపవై,కాచినావులే,నీ మధుర ప్రేమతోనే చేర్చు కొంటివే,నీవు నాలోన వున్నప్పుడునన్నేమి చేయవు,విస్వాసం తోనే నిన్ను వెంబడిస్తాను..నీవే నా హృదయంలో,నివసించే దైవం, ఓ..(2)2 వ . చరణంనీ ప్రేమయే,నన్ను తాకేనే,ఆ

Neeve Na Hrudhayamlo – దేవా నా దేవా నీకే వందనం Read More »

Naa Praanamaa Sannuthinchum – నా ప్రాణమా సన్నుతించుమాయెహోవా

Naa Praanamaa Sannuthinchum – నా ప్రాణమా సన్నుతించుమాయెహోవా Lyrics:నా ప్రాణమా సన్నుతించుమాయెహోవా నామమునుపరిశుద్ధ నామమును (2)అంతరంగ సమస్తమాసన్నుతించుమా (2) ||నా ప్రాణమా|| ఆయన చేసిన మేలులను ఎన్నడు మరువకుమాదోషములన్నియు క్షమియించెను ప్రాణ విమోచకుడు (2)దీర్ఘ శాంత దేవుడునిత్యము కోపించడు (2) ||నా ప్రాణమా|| మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడునీతి క్రియలను జరిగించును న్యాయము తీర్చును (2)దాక్షిణ్యపూర్ణుడునిత్యము తోడుండును (2) ||నా ప్రాణమా|| Naa Praanamaa SannuthinchumaYehovaa NaamamunuParishuddha Naamamunu (2)Anatharanga SamasthamaaSannuthinchumaa (2) ||Naa Pranama||

Naa Praanamaa Sannuthinchum – నా ప్రాణమా సన్నుతించుమాయెహోవా Read More »

ఏ నామములో సృష్టి అంత సృజింపబడెనో – Ye naamamulo srushti

ఏ నామములో సృష్టి అంత సృజింపబడెనో – Ye naamamulo srushti NAAMAMU | Telugu Worship Song Lyrics:ఏ నామములో సృష్టి అంత సృజింపబడెనో ఆ నామమునే స్తుతింతును ఏ నామములో పాపమంతా క్షమించబడునో ఆ నామమునే పూజింతును ఏ నామములో దావీదు గొలియాతును ఎదురించెనో ఆ నామమునే నమ్మెదను ఏ నామములో ఈ లోకమంతటికి రక్షణ కలుగునో ఆ నామమునే స్మరింతును పల్లవి: నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను నీ నామమే ఆధారమునీ నామమునే

ఏ నామములో సృష్టి అంత సృజింపబడెనో – Ye naamamulo srushti Read More »

error: Download our App and copy the Lyrics ! Thanks
Exit mobile version