Daniel Prem Kumar

అరుదెంచె నేడు సరసముగా – Nara janmamethi varasuthineega

అరుదెంచె నేడు సరసముగా – Nara janmamethi varasuthineega Telugu Christmas Mashup 2.0 Lyrics: Nara janmamethi varasuthineega arudhenche nedu sarasamugaaSri velpudagu, aanandamurthi kreesthesu swami ee bhuvilonaManasavedi, pavana murthi, maanavulanu, paalinchukarthaNara janmamethiLokamuddharimpa parishuddha janmaMethi kanya mariya garbhavathiyaaye ” manasavedi…” Banthi yanaga yaadare mana bala chinna muddhula yesukuMutthika thoda kudi yaadi muddhula parudu palka paruduGa ga ga ri ga […]

అరుదెంచె నేడు సరసముగా – Nara janmamethi varasuthineega Read More »

ఎత్తుకే ఎదిగిన – Yethuke Yedigina

ఎత్తుకే ఎదిగిన – Yethuke Yedigina Na Priya Yesu Raa – Pranith Paul- The Bride’s Maranatha Cry ఎత్తుకే ఎదిగిన నామమే పొందినా {2}నాకు మాత్రము నీవే చాలయ్య నీ జాడలో నేనడుస్తానయ్య నీ కౌగిలిలో నే ఉంటా… రా నా ప్రియా యేసు రా … ఓ ..రా నా ప్రియా యేసు రా {2} 1. ఆశీర్వాదములు కావయ్యా అభిషేకము కొరకు కాదయ్యా {2}నీవే నా ఆశీర్వదమయ్య నీవు లేని

ఎత్తుకే ఎదిగిన – Yethuke Yedigina Read More »

Nannu Gannayya Raave Naa Yesu – నన్ను గన్నయ్య రావె నా యేసు

Nannu Gannayya Raave Naa Yesu – నన్ను గన్నయ్య రావె నా యేసు నన్ను గన్నయ్య రావె నా యేసునన్ను గన్నయ్య రావె నా ప్రభువా ||నన్ను|| ముందు నీ పాదారవిందములందు నిశ్చల భక్తి ప్రేమను (2)పొందికగా జేయరావే నాడెందమానంద మనంతమైయుప్పొంగ ||నన్ను|| హద్దులేనట్టి దురాశలనవివేకినై కూడి యాడితి (2)మొద్దులతో నింక కూటమివద్దయ్య వద్దయ్య వద్దయ్య తండ్రి ||నన్ను|| కాలము పెక్కు గతించెనుగర్వాదు లెడదెగవాయెను (2)ఈ లోకమాయ సుఖేచ్ఛలుచాలును జాలును జాలు నోతండ్రి ||నన్ను|| దారుణ

Nannu Gannayya Raave Naa Yesu – నన్ను గన్నయ్య రావె నా యేసు Read More »

ఏ నామములో సృష్టి అంత సృజింపబడెనో – Ye naamamulo srushti

ఏ నామములో సృష్టి అంత సృజింపబడెనో – Ye naamamulo srushti NAAMAMU | Telugu Worship Song Lyrics:ఏ నామములో సృష్టి అంత సృజింపబడెనో ఆ నామమునే స్తుతింతును ఏ నామములో పాపమంతా క్షమించబడునో ఆ నామమునే పూజింతును ఏ నామములో దావీదు గొలియాతును ఎదురించెనో ఆ నామమునే నమ్మెదను ఏ నామములో ఈ లోకమంతటికి రక్షణ కలుగునో ఆ నామమునే స్మరింతును పల్లవి: నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను నీ నామమే ఆధారమునీ నామమునే

ఏ నామములో సృష్టి అంత సృజింపబడెనో – Ye naamamulo srushti Read More »

Naatho unnadu nannu viduvadu – నాతో ఉన్నాడూ నన్ను విడువడూ

Naatho unnadu nannu viduvadu – నాతో ఉన్నాడూ నన్ను విడువడూ పల్లవి : నాతో ఉన్నాడూ నన్ను విడువడూ”2″గాఢాంధకారపులోయలో నేను సంచరించిన”2″“నాతో”చరణం.1: ఎవ్వారులేని చోటలో ఉంటాడునా ప్రక్కనే కనుమేరలో ఎవ్వారు లేనప్పుడు కన్నులు మూస్తేకనిపిస్తాడు “2”*నా యేసు నాతో వున్నాడు నా యేసు నన్ను విడువడు* “2” ” నాతో”చరణం 2- నాలో ధైర్యం లేనప్పుడు బలపరిచే వాక్యం ఇస్తాడూ కోల్పోయిన వాటన్నిటినీ తిరిగి రెండంతలుగా దీవిస్తాడు “2”నా యేసు నాతో వున్నాడు నా యేసు

Naatho unnadu nannu viduvadu – నాతో ఉన్నాడూ నన్ను విడువడూ Read More »

error: Download our App and copy the Lyrics ! Thanks
Exit mobile version