Telugu songs

Telugu songs

Telugu christian songs

Telugu christian songs lyrics

Telugu christians songs lyrics

నీ పిలుపు – Nee Pilupu Valana

నీ పిలుపు – Nee Pilupu Valana నీ పిలుపు వలన నేను నశించిపోలేదునీ ప్రేమయెన్నడు నన్ను విడువాలేదునీ కృప కాచుట వలన జీవిస్తున్నానునీ ప్రేమకు సాటీలేదు “2” 1. నశించుటకు యెందరో వేచియున్ననునశింపని నీ పిలుపు నన్ను కాపాడెనుద్రోహము నిందల మద్యలొ నేనడచిననూనీ నిర్మల హస్తము నన్ను భరియించెనుయజమానుడ నా యజమానుడనన్ను పిలచిన యజమానుడ యజమానుడ నా యజమానుడనన్ను నడిపించె యజమానుడ 2. మనుషులు మూసిన తలుపులు కొన్నైననునాకై నీవు తెరచినవీ అనేకములుమనొవేదనతో నిన్ను విడచి […]

నీ పిలుపు – Nee Pilupu Valana Read More »

నీ పిలుపే నా దరి చేరే – Nee Pilupe

నీ పిలుపే నా దరి చేరే – Nee Pilupe Lyrics:నీ పిలుపే నా దరి చేరే – నీతోటి నా స్నేహమా నీ మనసే నా మది కోరే – ఎనలేని సంబంధమా కోటి రాగాలు నే పాడుతున్నా – తీరనేలేదు నా దాహమైన నిన్ను చేరేటి సంతోషమా 1. కోరుకున్నాను నీ ప్రేమనే – దాచుకున్నాను నీ వాక్యమే ఎన్ని కాలాలు నే దాటినా – కడలి కెరటాలు నను తాకినా ఆలకించావు నా

నీ పిలుపే నా దరి చేరే – Nee Pilupe Read More »

మనసా మనసా సోలిపోనేల – Manasa

మనసా మనసా సోలిపోనేల – Manasa పల్లవి: మనసా మనసా సోలిపోనేలమనసా మనస్సా నిరాశ నీకేలా||2||చరణం: వేదన కలుగగా ఒంటరి పయనంలో నీ ప్రభువు నీకై వేగమే రాలేదా నిరీక్షణ లేకనే తోచని మార్గములో నీ ప్రభువు నిన్ను దరికి చేర్చెనుగామరణమంతైన శోధనలో దేవా నన్ను కాచితివి యేసు నీవుంటే నాకు చాలయ్యా…ఆ….||మనసా|| చరణం: ఆధారం యేసయ్యే నాజీవిత యాత్రలో నా ప్రభువు నన్ను ఎన్నడూ విడువడుగా తొట్రిల్లిన పాదముల్ ప్రేమతో నడుపును నా జీవితము క్షమియించగా

మనసా మనసా సోలిపోనేల – Manasa Read More »

సరిచేయును – SARICHEYUNU lyrics

సరిచేయును – SARICHEYUNU lyricsKanumarugu cheyudhunane vaaredhuta కనుమరుగు చేయుదుననె వారెదుటEnaleni vruddhi cheyu Deva ఎనలేని వృద్ధిచేయు దేవాNinnu Kanumarugu cheyudhunane vaaredhuta నిన్ను కనుమరుగు చేయుదుననె వారెదుటEnaleni vruddhi cheyu Devaఎనలేని వృద్ధిచేయు దేవాSaricheya jaalani nee brathuku సరిచేయ జాలని నీ బ్రతుకు Sariparacha thaane vachu-chunnadu సరిపరచ తానే వచ్చుచున్నాడుCHORUS:Sari cheyunu – sthiraparachunu – balaparachi – poornuni cheyunసరిచేయును – స్థిర పరచును – బలపరచి – పూర్ణుని

సరిచేయును – SARICHEYUNU lyrics Read More »

నే నిలచు భూమి – Ne Nilachu Bhoomi

నే నిలచు భూమి – Ne Nilachu Bhoomi Verse 1: నే నిలచు భూమి, కంపించి కూలి పోయినా Ne Nilachu Bhoomi, kampinchi Kooli poyina నిరీక్షణకు ఆధారం నశించి పోయినా Nirikshanaku Aadharam Nashinchi poyina నేను నమ్ముకున్నా ఒక్కరైనా లేక పోయిన Nenu nammukunna okkaraina leka poyina Chorus: నమ్మెదను నా యేసుని మాత్రమే Nammedhanu Naa Yesuni Matramae నమ్మెదను నా యేసుని మాత్రమే Nammedhanu naa Yesuni

నే నిలచు భూమి – Ne Nilachu Bhoomi Read More »

Prabhuva Nee Karyamulu – ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి

Prabhuva Nee Karyamulu – ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి Scale : A Signature : 4/4 Tempo : 117ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి దేవా నీదు క్రియలు అద్బతములై యున్నవి (2X)నే పాడెదన్ నేచాటెదన్ నీదు నామం భువిలో సన్నుతించెదనూ నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా (2X) 1.హాలేలూయ హాలేలూయ భరియింపరాని దుఃఖములు యిహమందు నను చుట్టిన నా పాపము నిమిత్తమై నీదు ప్రాణము పెట్టితివి (2X)నా వేదనంతటిని నాట్యముగా మార్చితివి

Prabhuva Nee Karyamulu – ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి Read More »

నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్‌ – Nenellappudu Yehovanu sannutinchedan

నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్‌ – Nenellappudu Yehovanu sannutinchedan Anthaa Naa Meluke Lyrics: పల్లవి : నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్‌నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్‌ – (2)అ.ప. : అంతా నా మేలుకే – ఆరాధనా యేసుకేఅంతా నా మంచికే – (తన ఛచిత్తమునకు తల వంచితే)-(2)అరాధన ఆపను – స్తుతియించుట మానను – (2)స్తుతియించుట మానను 1. కన్నీల్లే పానములైన – కఠిన దుఃఖ బాధలైనస్థితిగతులే మారిన – అవకాశం చేజారినమారదు

నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్‌ – Nenellappudu Yehovanu sannutinchedan Read More »

Sambaram sambaram – సంబరం సంబరం సంబరం

Sambaram sambaram – సంబరం సంబరం సంబరం సంబరం సంబరం సంబరం చేద్దాము కలిసి అందరం రారాజు యేసుని జననంఅంబరానికి తాకిన సంబరం “సంబరం” 1.రక్షకుడు యేసేనని – రక్షణను తెచ్చాడనిదూత తెలిపెను ఒక వార్త జనులందరికి శుభవార్త “2”జనులందరికి శుభవార్త సంతోషమే సమాధానమేఆనందమే పరమానందమే” సంబరం” 2 . పరిశుద్ధుడు యేసేనని – పరలోకము చేరుస్తాడనిదూత తెలిపెను ఒక వార్త జనులందరికి శుభవార్త “2”జనులందరికి శుభవార్త సంతోషమే సమాధానమేఆనందమే పరమానందమే” సంబరం” రచన ,స్వరకల్పన, గానం

Sambaram sambaram – సంబరం సంబరం సంబరం Read More »

Chalayya yesayya – చాలయ్య యేసయ్య

Chalayya yesayya – చాలయ్య యేసయ్య Lyrics:Mruthyunjayudaమృత్యుంజయుడాNaa vimochakaనా విమోచకా Naa Nereekshana నా నిరీక్షణJeevadhaarudaజీవాధారుడా Nee Vake Naku Velugu నీ వాక్కే నాకు వెలుగు Nee Sannidhe Naku Ksheemamu నీ సన్నిధే నాకు క్షేమము Ooooo….ఓ.. Nee Vake Naku Velugu నీ వాక్కే నాకు వెలుగు Nee Sannidhe Naku Ksheemamu నీ సన్నిధే నాకు క్షేమము Chalayya yesayya చాలయ్య యేసయ్య Nee preme chalayyaనీ ప్రేమే చాలయ్య Aaradhana

Chalayya yesayya – చాలయ్య యేసయ్య Read More »

అరుదెంచె నేడు సరసముగా – Nara janmamethi varasuthineega

అరుదెంచె నేడు సరసముగా – Nara janmamethi varasuthineega Telugu Christmas Mashup 2.0 Lyrics: Nara janmamethi varasuthineega arudhenche nedu sarasamugaaSri velpudagu, aanandamurthi kreesthesu swami ee bhuvilonaManasavedi, pavana murthi, maanavulanu, paalinchukarthaNara janmamethiLokamuddharimpa parishuddha janmaMethi kanya mariya garbhavathiyaaye ” manasavedi…” Banthi yanaga yaadare mana bala chinna muddhula yesukuMutthika thoda kudi yaadi muddhula parudu palka paruduGa ga ga ri ga

అరుదెంచె నేడు సరసముగా – Nara janmamethi varasuthineega Read More »

Yesayya Katha Davidu Vansanlo – దావీదు వంశంలో

Yesayya Katha Davidu Vansanlo – దావీదు వంశంలో దావీదు వంశంలో- బెత్లేము గ్రామములోయేసయ్యా జన్మించెను.యేసయ్య కథ వింటే రక్షణ కలుగును.మార్గము సత్యం జీవము.ఇది ఇమ్మనుయేలుని ధన్య చరితంపరిశుద్ధ దేవుని దివ్య రచితంనమ్మిన వారికి కలుగును జీవముపరిశుద్ధ ఆత్ముని కార్య ఫలితం. గొల్లలు జ్ఞానులు చాటారు రక్షకునిమహిమ పరిచిరి సాక్ష్యములు ఇచ్చిరిహల్లెలూయ హలలెలూయ దూతల గానాలుహల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ రక్షణ స్తోత్రాలుఅరె హల్లెలూయ హల్లెలూయ. చరణముక్రీస్తు జన్మము మార్చింది చరితనుక్రీస్తుశకముగ ప్రారంభము. చీకటి రాజ్యముకు అంతము

Yesayya Katha Davidu Vansanlo – దావీదు వంశంలో Read More »

Dhivine Vidachina Raaraju – దివినే విడచి భువికే వచ్చిన నా యేసయ్య

Dhivine Vidachina Raaraju – దివినే విడచి భువికే వచ్చిన నా యేసయ్య దివినే విడచి భువికే వచ్చిన నా యేసయ్యఆ దివికే నిన్ను నన్ను చేర్చగా జన్మించాడయ్యా “2”తూర్పు దిక్కు చుక్క మెరిసే లేచిన్నారి ఏసు జాడ తెలిపెలేబెత్లహేము సంతోషించే లేరక్షకుండు యిల జన్మించే లేబంగారు సామ్రాణి భోలంబు తెచ్చా మేమనసారా బాల ఏసు ని సుత్తి ఇంప వచ్చామేఊరంతా సంబర మాయే లేరండి రండి పోదాము రారాజు ని చూద్దామురండి రండి పోదాము తరి

Dhivine Vidachina Raaraju – దివినే విడచి భువికే వచ్చిన నా యేసయ్య Read More »

error: Download our App and copy the Lyrics ! Thanks
Exit mobile version