Anwesshaa

నీ పిలుపే నా దరి చేరే – Nee Pilupe

నీ పిలుపే నా దరి చేరే – Nee Pilupe Lyrics:నీ పిలుపే నా దరి చేరే – నీతోటి నా స్నేహమా నీ మనసే నా మది కోరే – ఎనలేని సంబంధమా కోటి రాగాలు నే పాడుతున్నా – తీరనేలేదు నా దాహమైన నిన్ను చేరేటి సంతోషమా 1. కోరుకున్నాను నీ ప్రేమనే – దాచుకున్నాను నీ వాక్యమే ఎన్ని కాలాలు నే దాటినా – కడలి కెరటాలు నను తాకినా ఆలకించావు నా […]

నీ పిలుపే నా దరి చేరే – Nee Pilupe Read More »

YUDHA SAAKSHYAMU – యూదా సాక్ష్యము

YUDHA SAAKSHYAMU – యూదా సాక్ష్యము Lyrics:యూదా సాక్ష్యము గల వారెందరో ?!యేదీ మోక్షము ?! యేదీ ప్రశాంతము ?! అలనాడు యేసు తోడ – నివసించిన ఆ యూదాయేనాడు కాని వాడు – ఐనాడు మోసగాడుయేదీ మోక్షము ?! యేదీ ప్రశాంతము ?! ।యూదా। అలనాడు మూడు పదుల – నాణెములకు యేసునమ్మియేనాడు కాని వాడు – ఐనాడు కాసులోభియేదీ మోక్షము ?! యేదీ ప్రశాంతము ?! ।యూదా। అలనాడు యేసు మరణం – కలిగించె

YUDHA SAAKSHYAMU – యూదా సాక్ష్యము Read More »

Padhe Paadana Ninne Korana – పదే పాడనా నిన్నే కోరనా

Padhe Paadana Ninne Korana – పదే పాడనా నిన్నే కోరనా Lyrics:పదే పాడనా నిన్నే కోరనా – ఇదే రీతిగా నిన్నే చేరనా నీ వాక్యమే నాకుండగా – నా తోడుగా నీవుండగా ఇదే బాటలో నే సాగనా – ఇదే రీతిగా నా యేసయ్య 1. ప్రేమను పంచే నీ గుణం – జీవమునింపే సాంత్వనం మెదిలెను నాలో నీ స్వరం – చూపెను నాకు ఆశ్రయం నీవే నాకు ప్రభాతము – నాలో

Padhe Paadana Ninne Korana – పదే పాడనా నిన్నే కోరనా Read More »

ఆగని పరుగులో ఎండిన ఎడారులు -Aadharinchaga Raava

Lyrics:ఆగని పరుగులో ఎండిన ఎడారులు కృంగిన బ్రతుకులో నిండిన కొరతలు ఉన్నపాటునా నలిగె నా వైపునా కదలిరాలేవా ఆదరించగ రావా కన్నీరే నా మజిలీ, దరి చేరే నీ జాలి లాలించే నీ ప్రేమ, నా ప్రాణమై కరుణించే నీ చూపు, మన్నించే నా మనవిఅందించే నీ చేయి, నా స్నేహమై 1. లోకప్రేమే సదా – కలల కడలే కదా తరంగమై కావుమా – తిరిగి తీరమునకు (2) నీవే కదా ఆధారంసదా నీకే దాసోహం

ఆగని పరుగులో ఎండిన ఎడారులు -Aadharinchaga Raava Read More »

స్నేహమై ప్రాణమై వరించే దైవమై -SNEHAMAI

Lyrics:స్నేహమై, ప్రాణమై వరించే దైవమై ఇదే జీవితం, నీకే అంకితం ఇదే నా వరం, నీవే అమృతం నిరంతరం సేవించనీ 1. జగతిన వెలసి , మనసున నిలచి కోరె నన్ను దైవము (2) లోకమందు జీవమాయె – చీకటందు దీపమాయె పలకరించే నేస్తమాయె – కనికరించే బంధమాయె ఎంత ప్రేమ యేసయా – నన్ను నీలో జీవించనీ 2. తలపున కొలువై – మనవుల బదులై చేరె నన్ను నిరతము (2) కలతలన్నీ కరిగిపోయే –

స్నేహమై ప్రాణమై వరించే దైవమై -SNEHAMAI Read More »

ప్రేమమృధి కృపానిధీ నడిపించుసారధి-Premamrudhi

ప్రేమమృధి కృపానిధీ నడిపించుసారధినీ ప్రేమయే నా ధ్యానమునీ స్నేహమే నా ప్రాణమునీవే నా గానము ఎదుట నిలిచి నీవు ఉంటె భయములేదికఎండమావి నీరు చూచి మోసపోనికసాగిపోయే నీడచూచి కలత చెందకనీకై జీవించెద|| ప్రేమమృధి|| సంద్రమందు అలలవలె అలసిపోనికధరణిలోని ధనము చూచి ఆశచెందకభారమైన జీవితాన్ని సేదదీర్చిననీ ప్రేమ పొందెద|| ప్రేమమృధి ||

ప్రేమమృధి కృపానిధీ నడిపించుసారధి-Premamrudhi Read More »

Vesaarina mansae – song lyrics

వేసారిన మనసే ఊగెనే చేజారిన స్ధితికి చేరెనే యే గాయమైన మానదే నాకున్న బలము చాలదే (2)వినిపించు యేసు నీ స్వరం నడిపించు నీతో అనుక్షణం 1.కోరినాను శ్రేయమైన నీ ప్రేమనే తాళలేను లేసమైన నీ కోపమే భారము మోపకే లోపమూ చూడకే ఎన్నడు నీ కృప దూరము చేయకే 2. వాడిపోదు శ్రేష్టమైన ఈ బంధమే వీడిపోదు ఆదరించే నీ స్నేహమే తోడుగా ఉండునే – త్రోవను చూపునే చేకటి కమ్మినా క్షేమము పంపునే Vesaarina

Vesaarina mansae – song lyrics Read More »

error: Download our App and copy the Lyrics ! Thanks
Exit mobile version