Neeve Na Hrudhayamlo – దేవా నా దేవా నీకే వందనం

Neeve Na Hrudhayamlo – దేవా నా దేవా నీకే వందనం దేవా, నా దేవా నీకే వందనం,నీ కృపలో,నను కాచిన నీకే స్తోత్రము,ధన్యులము మేము యేసయ్య,నీ లాంటి దేవుడెవరయ్య,కరుణించు ఈ దీనులను, నిత్యము నిన్నే సేవింతుమ్,(2)నీవే నా హృదయంలో,నివసించే దైవం, ఓ..(2)1వ.చరణంఎటు చూసినా,లోక ఆశలే,నన్ను వేదేకేనే, కృగదీసేనే,కంటి పాపవై,కాచినావులే,నీ మధుర ప్రేమతోనే చేర్చు కొంటివే,నీవు నాలోన వున్నప్పుడునన్నేమి చేయవు,విస్వాసం తోనే నిన్ను వెంబడిస్తాను..నీవే నా హృదయంలో,నివసించే దైవం, ఓ..(2)2 వ . చరణంనీ ప్రేమయే,నన్ను తాకేనే,ఆ […]

Neeve Na Hrudhayamlo – దేవా నా దేవా నీకే వందనం Read More »