Akasham Nee Simhasanam – ఆకాశం నీ సింహాసనం
Akasham Nee Simhasanam – ఆకాశం నీ సింహాసనం ఆకాశం నీ సింహాసనం ౼భూమి నీ పాద పీఠందేవా నీకే మహిమమా స్తుతుల పై ఆసీనుడా, మా స్తుతుల చెలింతుముదేవా నీకే మహిమ 1. జీవం ఇచవయ్య, జీవితం ఇచవయ్యElohim నీకే మహిమజీవము గల దేవా,నిన్ను కీర్తించి ఆరదింతున్యేసయ్య నీకే మహిమ ౹౹నీకే మహిమ౹౹ 2. మా కొరకై మరణించి, తిరిగి లేచావయ్యAdonai నీకే మహిమపాపినై యుండగ నన్ను పరిశుద్ధ పరచవయ్యపావనుడా నీకే మహిమ౹౹నీకే మహిమ౹౹
Akasham Nee Simhasanam – ఆకాశం నీ సింహాసనం Read More »