Nannu Gannayya Raave Naa Yesu – నన్ను గన్నయ్య రావె నా యేసు

Nannu Gannayya Raave Naa Yesu – నన్ను గన్నయ్య రావె నా యేసు నన్ను గన్నయ్య రావె నా యేసునన్ను గన్నయ్య రావె నా ప్రభువా ||నన్ను|| ముందు నీ పాదారవిందములందు నిశ్చల భక్తి ప్రేమను (2)పొందికగా జేయరావే నాడెందమానంద మనంతమైయుప్పొంగ ||నన్ను|| హద్దులేనట్టి దురాశలనవివేకినై కూడి యాడితి (2)మొద్దులతో నింక కూటమివద్దయ్య వద్దయ్య వద్దయ్య తండ్రి ||నన్ను|| కాలము పెక్కు గతించెనుగర్వాదు లెడదెగవాయెను (2)ఈ లోకమాయ సుఖేచ్ఛలుచాలును జాలును జాలు నోతండ్రి ||నన్ను|| దారుణ […]

Nannu Gannayya Raave Naa Yesu – నన్ను గన్నయ్య రావె నా యేసు Read More »