eevu Leka Nenu Lenayya – నీవులేక నేను లేనయ్య
నీవులేక నేను లేనయ్య , నీ తోడులేక నేను బ్రతుకలేనయ్య [ 2 ]
యేసయ్యా .. నీదరిచేర్చినన్నాదుకోవయ్యా , యేసయ్యా .. నీదరిచేర్చినన్నాదుకోవయ్యా
నీవులేక నేను లేనయ్య , నీ ప్రేమలేక నేను బ్రతుకలేనయ్య
నీవులేక నేను లేనయ్య , నీ తోడులేక నేను బ్రతుకలేనయ్య
దినదినము నీ కృపాను క్రుమ్మరించవా , అనుదినము నీ సన్నిధి నాకు ఇవ్వవా [2]
నీ ఆత్మతో నింపు యేసయ్యా. నీతో నడువను నేర్పించవా [2]
నీవులేక నేను లేనయ్య , నీ ప్రేమలేక నేను బ్రతుకలేనయ్య
నీవులేక నేను లేనయ్య , నీ తోడులేక నేను బ్రతుకలేనయ్య
కన్నులెత్తి నీవైపే చూడనివ్వవా, నా హృదయము నీయందే పదిలపరచవా [2]
జీవాహారం నీవే యేసయ్యా , జీవజల నదులతో నన్ను నింపవా [2]
నీవులేక నేను లేనయ్య , నీ ప్రేమలేక నేను బ్రతుకలేనయ్య [ 2 ]