నీ కృప పొందిన ఆ క్షణమే – NEE KRUPA PONDINA

Deal Score+1
Deal Score+1


పల్లవి: నీ కృప పొందిన ఆ క్షణమే మధురమేగా యేసు ఈ బ్రతుకే –
నీతో గడిపే ఆ ఘడియే పరవసించన యేసు ప్రతీ దినమే
యేసయ్యా – యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య చాలయ్య నేవయ్య

1. యేసయ్య నిన్ను కొలిచే ఆ కృపను నాకిచ్చావే ఎంతటి దన్యతయ్య నీతో సహవాసము –
పాపినైన నన్ను చేరి నీ ప్రేమ నాపై చూపి ఏ పాటి వాడనయ్య ఆ ప్రేమకు –
ప్రేమా మయుడా ప్రాణ ప్రియుడా నీ కృపయే నాకు చాలు

2. అవమానమే దారివేసిన మాటలే కృంగ దీసిన ఎక్కలేని శిఖరములు ఎక్కించుచుంటివే –
నేను నీ వాడానయ్య నన్ను చెయ్యి విడువకు దేవా నీ సాక్షిగా సాగే కృపనిమ్మయ్య –
కరుణా మయుడ ప్రాణేస్వరుడా నీ కృపాయే నాకు చాలు

          Install our App and copy lyrics !

The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks . #face protect shield #clear face shield #protect shield #face shield #face protect #facial shield #KN95 FaceMask #Face Mask
Please Add a comment below if you have any suggestions Thank you & God Bless you!

      Leave a reply

      Tamil Christians songs book
      Logo