
Ne Padipothini – నే పడిపోతిని నీ
Ne Padipothini – నే పడిపోతిని నీ
పల్లవి: నే పడిపోతిని నీ ప్రేమకు ఇలలో.. మైమరచితిని నా మదిని దేవా..!-2
నా ప్రతికూలతలో నా చెయ్యిపట్టి నన్నాధరించి నడిపించితివే..-2. [నే పడిపోతిని]
1) ఈ లోక స్నేహముతో నేను కలిసి – రక్షణ జీవితం విడిచితినే
మేలులెన్నో పొందిన క్షణమే – సత్యాన్ని విడిచి నడిచితినే-2
నీ రక్తముతో నను కడిగితివే – నీ సహనముతో నను నడిపితివే-2. [నే పడిపోతిని]
2) నా పాప భారమంత నీవు భరియించి – ఆ సిలువ భారము మోసితివే
నా ప్రాణమునకు నీ ప్రాణము బలియిచ్చి – ఎనలేని ప్రేమను చూపితివే -2
శుద్దుడవు పరిశుద్దుడవు – శుద్దాహృదయం నాకు ఇచ్చితివే -2. [నే పడిపోతిని]
- Enna Kodupaen En Yesuvukku song lyrics – என்னக் கொடுப்பேன் இயேசுவுக்கு
- Varushathai nanmaiyinal mudi sooti Oor Naavu song lyrics – வருஷத்தை நண்மையினால்
- Ya Yesu Ko Apnale Urdu Christian song lyrics
- Ammavin Paasathilum Um Paasam song lyrics – அம்மாவின் பாசத்திலும் உம் பாசம்
- Hallelujah Paaduvaen Aarathipaen song lyrics – தீமை அனைத்தையும்