Telugu Lyrics:
ఆరాధన, ఆరాధన, ఆరాధన, ఆరాధన // 2
నా ప్రేమ గీతం, నీవే యేసు నాధ // 2
నా జీవితం మించిన, శ్రేష్ఠుడవు నీవే // 2
ఆరాధన, ఆరాధన, ఆరాధన, ఆరాధన // 2
నీకు సమము ఎవ్వరులేరు, వివరింప యేసు దేవా //2
జీవమా, నా సర్వమా, నీపై నేను అనెదను // 2
ఆరాధన, ఆరాధన, ఆరాధన, ఆరాధన // 2
నన్నింత ప్రేమింప, ఎవ్వరి సాధ్యం యేసు దేవా, // 2
ప్రియతమా, నా స్నేహమా, నీలో నేను చేరెదను // 2
ఆరాధన, ఆరాధన, ఆరాధన, ఆరాధన // 4
English Lyrics:
Aradhana, Aradhana, Aradhana, Aradhana // 2
Naa Prema Geetham, Neeve Yesu Naadha // 2
Naa Jeevitham Minchina, Strestudavu Neeve // 2
Aradhana, Aradhana, Aradhana, Aradhana // 2
Neeku Samamu Yevvaru Leru, Vivarimpa Yesu Deva // 2
Jeevama, Naa Sarwama, Neepai Nenu Aanedhanu //2
Aradhana, Aradhana, Aradhana, Aradhana // 2
Nannintha Premimpa, Yevvari Sadhyam Yesu Deva // 2
Priyathama, Naa Snehama, Neelo Nenu Cheredhanu // 2
Aradhana, Aradhana, Aradhana, Aradhana // 4