నీ కంటిపాపనూ - నా కంటనీరు చూడలేవు
నీ చల్లనిచూపులో - నేనుందును నీ కృపలో
యేసయ్యా .. యేసయ్య .. ఏ అడ్డూ వద్దయ్యా
నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా1. ...
ఈ లోకము నను విడచినను నను విడువని నా దేవుడవు..ఎవ్వరు లేని ఈ జీవితములోనా తోడు నీవై - నన్నాధుకొంటివి . .
నా హృదయమంత నీ కొరకే... సమర్పింతును దేవా..నా ...
Na Jeevitha KaalamanthaNinnu Keerthinchina ChalunaNa Samastha SampadhaNeekichina Chaluna
Yesu Needhu MelulakaiNe Badhulugha YemithunuNa Dehame ...
1. నా హృదయం పాడెనే నీ ప్రేమనేనా హృదయ దైవమా నీకే నా గీతమేఎల్లప్పుడు నీ ధ్యానం నిరతము నీ నామంనే పాడెదా నా జీవితాంతము
2. నా ప్రాణం ఆశించే నీ ప్రేమకైఆనంద ...
Lyrics:
నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుముదేవా ఈ భువినివీడు గడియ నాకు చూపుముఇంకొంత కాలము ఆయుష్షు పెంచుమునా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము
ఎన్నో ...
పల్లవి : తీయని స్వరాలతో నా మనసే నిండెను యేసుని వరాలతో నా బ్రతుకే మారెను భావమధురిమ ఉప్పొంగెను రాగసుధలతో భాసిల్లెను పరవసించి నిను స్తుతించి ఘనపరెచెదా ...
పల్లవి:నాకు తెలియని ఈ లోకంలో నను నడిపిస్తున్నా దేవానాకు తెలియని ఈ లోకంలోనను పోషిస్తున్న దేవా "2"హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
చరణం:నన్ను ...
పల్లవి: నీ కృప పొందిన ఆ క్షణమే మధురమేగా యేసు ఈ బ్రతుకే -నీతో గడిపే ఆ ఘడియే పరవసించన యేసు ప్రతీ దినమేయేసయ్యా - యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య చాలయ్య ...
పల్లవి: జీవింతు నేను ఇకమీదట - నా కొరకే కాదు యేసు కొరకే జీవింతును "2"నన్ను ప్రేమించినా - ప్రియ యేసు కొరకేనాకై ప్రాణమిచ్చినా - ప్రభు యేసు ...
Best value
***** Telugu *******
నాన్నా యేసయ్య నా నాన్నా యేసయ్య తండ్రివి నీవేనయ్యా నా తల్లివి నీవేనయ్యా
నేలనుండి మట్టిని తీసి బొమ్మను చేసావే నన్ను బొమ్మను ...
This website uses cookies to ensure you get the best experience on our websiteGot it!