నాకు తెలియని ఈ లోకంలో – Naku Theliyani Ee Lokamlo lyrics

Deal Score+2
Deal Score+2

పల్లవి:
నాకు తెలియని ఈ లోకంలో
నను నడిపిస్తున్నా దేవా
నాకు తెలియని ఈ లోకంలో
నను పోషిస్తున్న దేవా “2”
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ

చరణం:
నన్ను పుట్టించిన నరులు క్షీనించెదరు
నన్ను రక్షించిన దేవా నిత్యం ఉండెదవు “2”
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ

చరణం:
లయము కాని నీలోకం పరిశుద్ధతతో నిండెను
లయమయ్యే ఈ లోకం పాపముతో నిండెను “2”
పరిశుద్ద పరచుము ఈ లోకమును కాపాడుము మా ప్రజలను
“నాకు తెలియని ఈ లోకంలో”

          Install our App and copy lyrics !

The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks . #face protect shield #clear face shield #protect shield #face shield #face protect #facial shield #KN95 FaceMask #Face Mask
Please Add a comment below if you have any suggestions Thank you & God Bless you!

      Leave a reply

      Tamil Christians songs book
      Logo