Telugu songs

Sthothra Bali Sthothra Bali – స్తోత్రబలి స్తోత్రబలి

స్తోత్రబలి స్తోత్రబలి – మంచిదేవా నీకేనయ్యాశుభవేళ ఆనందమే – నా తండ్రి నీ చిరుపాదమే (2) నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే (2)నెమ్మది ఉదయించె అది శాశ్వతమైనదయ్యా (2)కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి|| రేయంతా కాచితివి మరు దినమిచ్చితివి (2)మరువని నా స్నేహమా నీతో కలసి సంతోషింతును (2)కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి|| నీ సేవ మార్గంలో ఉత్సాహం నొసగితివి (2)ఉరికురికి పనిచేయ నాకు ఆరోగ్యమిచ్చితివి (2)కోటి కోటి స్తోత్రం డాడి […]

Sthothra Bali Sthothra Bali – స్తోత్రబలి స్తోత్రబలి Read More »

Bhayapadanu – Mahonnathuda Nee Chaatuna

Bhayapadanu – Mahonnathuda Nee Chaatuna Lyrics: VERSE.1Mahonnathuda Nee Chaatuna – Ne Nivasinchedanu Sarva Shakthuda Nee Needalo – Ne Vishraminchedanu PRE-CHORUS 1 (X2)Balavanthuda – Nee Sannidhine Ne Ashrayincheda – Anudhinamu CHORUS (X2)Yesayya…. Yesayya…. VERSE.2Raatrivela Kalugu Bhayamukaina Pagatilo Egire Banamukaina Cheekatilo Sancharinchu Tegulukaina Dinamella Vedhinche Vyaadhikaina PRE-CHORUS 2 (x2)Ne Bhayapadanu – Ne DiguluchendanuYehova Rapha – Naa Thoduneeve

Bhayapadanu – Mahonnathuda Nee Chaatuna Read More »

MEM KRAISTHAVULAM -ప్రేమ క్షమలను సమపాళ్లుగా

MEM KRAISTHAVULAM -ప్రేమ క్షమలను సమపాళ్లుగా ప్రేమ క్షమలను సమపాళ్లుగావిశ్వాసమే లక్ష్యంగా మా జీవితాలనే సాక్ష్యంగానిజదేవుని జనాంగంగా పిలువబడిన వారమే మేము సిగ్గుపడని వారమే మేము 2మేం క్రైస్తవులం క్రీస్తనుచరులం మేం క్రైస్తవులం ప్రేమకు జ్ఞాపికలం మేం క్రైస్తవులం పరలోక దీపికలం మేం క్రైస్తవులం బాధ్యత గల పౌరులం మేం క్రైస్తవులం క్రైస్తవులం 1. మతానికి అతీతులం జాతి వర్ణ వర్గాలనేకం మేం యేసు రక్తంతో కొనబడిన వారం మేం సత్యమార్గంలో నడిచే వారం 2యేసు నీ

MEM KRAISTHAVULAM -ప్రేమ క్షమలను సమపాళ్లుగా Read More »

OOHAKANDANI -ఊహకందని ఉపకారములు

OOHAKANDANI -ఊహకందని ఉపకారములు Lyrics:ఊహకందని ఉపకారములు , కృప వెంబడి కృపలు మరువలేని నీదు మేలులు , వర్ణించలేని వాత్సల్యములు యేసయ్యా నీవే ఆధారమయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా 1. నూనెతో నా తలనంటియున్నావు , నా గిన్నె నిండి పొర్లుచున్నదీ నే బ్రతుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును 2. పచ్చిక చోట్లలో పరుండచేయును , శాంతికర జలములకు నడుపును నా ప్రాణమునకు సేద దీర్చి నీతి మార్గములో నను నడిపించును 3.

OOHAKANDANI -ఊహకందని ఉపకారములు Read More »

Rando Rarando – రండో రారండో యేసుని చూడగను

Rando Rarando – రండో రారండో యేసుని చూడగను రండో రారండో యేసుని చూడగనురండో రారండో ప్రభుయేసుని చేరగను (2)పరమును విడిచి దివికి వచ్చి లోకాన్ని రక్షించెనుపశువుల తొట్టిలో దీనుడై మనలనుహెచ్చించెనుఆరాధిద్దామా ఆనందిద్దామాఆర్భాటిద్దామా యేసుని అనుసరిద్దామా (2)రెండో చరణం:1భువిలోన ప్రతిమనిషి రక్షణ కోసంకనులెత్తి ఆకాశం చూస్తుండగాఅక్కడుంది ఇక్కడుంది రక్షణ అంటూపరుగెత్తి పరుగెత్తి అలసియుండగా లోకాన్ని రక్షింప పసిబాలుడైమనమధ్య నివసించెను (2)మార్గం యేసయ్యే సత్యం యేసయ్యేజీవం యేసయ్యే నా సర్వం యేసయ్యే(2) చరణం:2గురిలేని బ్రతుకులో గమ్యం కోసంఅడుగడుగునా ముందుకు

Rando Rarando – రండో రారండో యేసుని చూడగను Read More »

Anandam Avadhulu daati – ఆనందం అవధులు దాటి ఉన్నత శిఖరాలకు

Anandam Avadhulu daati – ఆనందం అవధులు దాటి ఉన్నత శిఖరాలకు పల్లవి:ఆనందం అవధులు దాటి ఉన్నత శిఖరాలకు నాయేసుతో స్నేహం నన్ను చేర్చునునా పాపం తుడిచెను యేసు-నా దోషం కడిగెను యేసునన్ను నన్నుగా ప్రేమించెను ||2||యేసే నా శ్వాస యేసే నా ధ్యాసయేసే నా శ్వాస యేసే నా ధ్యాస ||ఆనందం|| 1.కాదు ఇది కాదు అని నీరసించిజరుగదు ఇది జరుగదు అని కృంగిపోయావు ||2||నీవుంటే నాతోడు ఇంకెవ్వరు సరిరారు –చూశాను మహత్యము-కాదేది అసాధ్యము ||2||యేసే

Anandam Avadhulu daati – ఆనందం అవధులు దాటి ఉన్నత శిఖరాలకు Read More »

Ninnu Chudalaney -నిన్ను చూడాలనే ఒక ఆశతో దినదినము తపియిస్తున్నా

Ninnu Chudalaney -నిన్ను చూడాలనే ఒక ఆశతో దినదినము తపియిస్తున్నా నిన్ను చూడాలనే ఒక ఆశతో దినదినము తపియిస్తున్నా నిన్ను చేరాలనే ఒక ఆశతో అనుదినము పయనిస్తున్న …2నీకంటే క్షేమాధరము ఇ హమందు లేనే లేదు గానీ కంటే రక్షణ ఆధారము భువియందు లేనే లేదు గా……..నిన్ను 1 .పగలు రేయి ఇంటా బయటా మము కాచేది నువ్వు చీకటినంతా వెలుగుగా మార్చి మము నడిపేది నువ్వు ..2తహతహలాడే మనసుకు తృప్తి దొరుకును నీలో ..2మధురం మధురం

Ninnu Chudalaney -నిన్ను చూడాలనే ఒక ఆశతో దినదినము తపియిస్తున్నా Read More »

Okasari Nee Swaramu -ఒకసారి నీ స్వరము వినగానే

  Song Lyrics: Okasari Nee Swaramu -ఒకసారి నీ స్వరము వినగానే ఒకసారి నీ స్వరము వినగానేఓ దేవా నా మనసు నిండిందిఒకసారి నీ ముఖము చూడగానేయేసయ్య నా మనసు పొంగింది (2)నా ప్రతి శ్వాసలో నువ్వేప్రతి ధ్యాసలో నువ్వేప్రతి మాటలో నువ్వేనా ప్రతి బాటలో నువ్వే (2) ||ఒకసారి|| నీ సిలువ నుండి కురిసింది ప్రేమఏ ప్రేమ అయినా సరితూగునా (2)నీ దివ్య రూపం మెరిసింది ఇలలోతొలగించె నాలోని ఆవేదన ||నా ప్రతి|| ఇలలోన

Okasari Nee Swaramu -ఒకసారి నీ స్వరము వినగానే Read More »

నడువలేని వేళలో ఎండినా ఎడారిలో – Naduvaleni velalo endina edarilo

Song Lyrics: నడువలేని వేళలో ఎండినా ఎడారిలో – Naduvaleni velalo endina edarilo నడువలేని వేళలో ఎండినా ఎడారిలో నీకు నాకు తోడు యేసే నిన్ను నన్ను నడుపునేసూ.. దారితెలియని యాత్రలో గాలిసంద్రపు అలలలో నీకు నాకు తోడు యేసే నిన్ను నన్ను నడుపునేసూ.. ॥నడువలేని॥ 1) అలలతో నీవు కొట్టబడినా నడిసంద్రములో చిక్కుబడినా -2చెంతచేరి చెయ్యిచాపి జీవమిచ్చి నిలుపునుగా విడువనీ ప్రేమతో లేవనెత్తి నడుపునుగా-2॥నడువలేని॥2)శ్రమలలో నీవు కృంగిపొయినా ఆప్తులంతా దూరమైన -2ఆధరించి సేదధీర్ఛి హృదయవంచలు

నడువలేని వేళలో ఎండినా ఎడారిలో – Naduvaleni velalo endina edarilo Read More »

ముళ్ళ కిరీటము రక్త ధారలు -MULLA KIREETAMU RAKTHA DHAARALU

Lyrics:1. ముళ్ళ కిరీటము రక్త ధారలుపొందిన గాయములు జాలి చూపులుచల్లని చేతులు పరిశుద్ధ పాదములుదిగిన మేకులు వేదన కేకలుఎంత గొప్పది యేసు నీ హృదయముమా కోసమే ఇన్ని బాధలాఇంత ప్రేమ ఏలనో సన్నుతింతుము సత్యవంతుడానిండు భక్తితో ఉప్పొంగు కృతజ్ఞతతోయేసు నీ త్యాగము మరువలేనిదిమా జీవితాలకు విలువ నిచ్చినది 2. లోక పాపము సిలువ భారముజనుల పక్షము ఘోర మరణముతండ్రి కార్యము పునరుద్దానముఉచిత దానము నిత్య జీవముయేసు నీ కృప మాకు చాలునునీ నీతియే మాకు సంపదనిన్ను కీర్తించుట

ముళ్ళ కిరీటము రక్త ధారలు -MULLA KIREETAMU RAKTHA DHAARALU Read More »

నా దేహమును నీ ఆలయముగా నిర్మించి నివసించుము -NAA DHEHAMUNU

Lyrics:నా దేహమును నీ ఆలయముగా నిర్మించి నివసించుమునే సమర్పింతును నీకు నా దేహము సజీవయాగముగా ప్రభుయేసు నాలో నీవు వుంటే నీ సంపదలు నా సొంతమేయేసు నీలో నేను వుంటే నా బ్రతుకంతా సంతోషమే 1. నాలో నీ సన్నిధి ఉందని గ్రహియించు జ్ఞానమును కలిగుంచుమునా దేహమును భయముతో భక్తితో నీకోరకు పరిశుద్ధముగా దాచెదఈ లోకములో జనముల ఎదుట మాదిరిగా జీవింతునునా దేహముతో నీ నామమును ఘనపరతును నిత్యము 2. నీ జీవ ప్రవాహము ప్రవహించనీ నాలోని

నా దేహమును నీ ఆలయముగా నిర్మించి నివసించుము -NAA DHEHAMUNU Read More »

ఆగని పరుగులో ఎండిన ఎడారులు -Aadharinchaga Raava

Lyrics:ఆగని పరుగులో ఎండిన ఎడారులు కృంగిన బ్రతుకులో నిండిన కొరతలు ఉన్నపాటునా నలిగె నా వైపునా కదలిరాలేవా ఆదరించగ రావా కన్నీరే నా మజిలీ, దరి చేరే నీ జాలి లాలించే నీ ప్రేమ, నా ప్రాణమై కరుణించే నీ చూపు, మన్నించే నా మనవిఅందించే నీ చేయి, నా స్నేహమై 1. లోకప్రేమే సదా – కలల కడలే కదా తరంగమై కావుమా – తిరిగి తీరమునకు (2) నీవే కదా ఆధారంసదా నీకే దాసోహం

ఆగని పరుగులో ఎండిన ఎడారులు -Aadharinchaga Raava Read More »

error: Download our App and copy the Lyrics ! Thanks
Exit mobile version