నా దేహమును నీ ఆలయముగా నిర్మించి నివసించుము -NAA DHEHAMUNU

Lyrics:నా దేహమును నీ ఆలయముగా నిర్మించి నివసించుమునే సమర్పింతును నీకు నా దేహము సజీవయాగముగా ప్రభుయేసు నాలో నీవు వుంటే నీ సంపదలు నా సొంతమేయేసు నీలో నేను వుంటే నా బ్రతుకంతా సంతోషమే 1. నాలో నీ సన్నిధి ఉందని గ్రహియించు జ్ఞానమును కలిగుంచుమునా దేహమును భయముతో భక్తితో నీకోరకు పరిశుద్ధముగా దాచెదఈ లోకములో జనముల ఎదుట మాదిరిగా జీవింతునునా దేహముతో నీ నామమును ఘనపరతును నిత్యము 2. నీ జీవ ప్రవాహము ప్రవహించనీ నాలోని […]

నా దేహమును నీ ఆలయముగా నిర్మించి నివసించుము -NAA DHEHAMUNU Read More »