Telugu songs

పల్లవి చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం కష్టాల బాటలోనె

పల్లవి . చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం కష్టాల బాటలోనె సాగదు పయనం విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును 1 నీవు మోసిన నిందకు ప్రతిగా – పూదండ ప్రభువు యిచ్చునులె నీవు పొందిన వేదనలన్ని త్వరలో తీరిపోవునులె నీ స్థితి చూసి నవ్వినవారే సిగ్గుపడే దినమొచ్చేనులే విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును 2. అనుభవించిన లేమి బాధలు ఇకపై నీకు వుండవులే అక్కరలోన ఉన్నవారికి నీవే మేలు చేసే వులే మొదట నీ

పల్లవి చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం కష్టాల బాటలోనె Read More »

స్నేహమై ప్రాణమై వరించే దైవమై -SNEHAMAI

Lyrics:స్నేహమై, ప్రాణమై వరించే దైవమై ఇదే జీవితం, నీకే అంకితం ఇదే నా వరం, నీవే అమృతం నిరంతరం సేవించనీ 1. జగతిన వెలసి , మనసున నిలచి కోరె నన్ను దైవము (2) లోకమందు జీవమాయె – చీకటందు దీపమాయె పలకరించే నేస్తమాయె – కనికరించే బంధమాయె ఎంత ప్రేమ యేసయా – నన్ను నీలో జీవించనీ 2. తలపున కొలువై – మనవుల బదులై చేరె నన్ను నిరతము (2) కలతలన్నీ కరిగిపోయే –

స్నేహమై ప్రాణమై వరించే దైవమై -SNEHAMAI Read More »

naa chinni hrudayamutho – నా చిన్ని హృదయముతో

Naa chinni hrudayamtho naa goppa devunine aaradinchedanPagilina na kundanunaa kummari yoddaku techi baagucheyamani koredan ||2|| Hosanna.. Hosannaa.. Yudhula raajuke ||2||Hosanna.. hosannaa.. Raanunna raaraajuke.. ||2|| 1. Mattinundi teeyabadithini marala mattike cherudunu ||2||mannaina nenu mahimaga maarutaku neee mahimanu vidachithive ||2|| ||Hosanna..|| 2. Adugulu tadabadina velalo nee krupatho sarichesithive ||2||Naa adugulu sthiraparachi nee sevakai nadiche krupa naakichithive ||2||

naa chinni hrudayamutho – నా చిన్ని హృదయముతో Read More »

యేసయ్యా నీలో జీవించుటే-YESAYYA NILO

యేసయ్యా నీలో జీవించుటే నీ ఉన్నత అభిషేకముఆ…… ఆ…… ఆ….. ||యేసయ్యా || 1.నీ కృపతొ నన్ను దరిచేర్చినావు హోరుగాలి తుఫానులో ఎంత ప్రేమ యేసయ్యా ఎంత కరుణానాపై వర్ణించలేను నీ ప్రేమను యేసయ్యా || ఆ..ఆ..|| 2.శత్రువు పై విజయమునిచ్చావు అన్ని వేళలో తోడుగా నిలిచావుఎంత ప్రేమ యేసయ్యా ఎంత కరుణానాపై వర్ణించలేను నీ ప్రేమను యేసయ్యా|| ఆ..ఆ..||

యేసయ్యా నీలో జీవించుటే-YESAYYA NILO Read More »

క్రొత్త సంవత్సరం క్రొత్త మనస్సు

2021 నూతన సంవత్సర ఆరాధన గీతం౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ క్రొత్త సంవత్సరం దయచేసిన యేసయ్యాసరిక్రొత్త మనస్సును మాకిచ్చిన యేసయ్యా”2″నీ దయ కిరీటం మామీద వుంచినావయ్యా”2వందనం వందనం వందనం యేసయ్యస్తోత్రము స్తోత్రము స్తోత్రము నీకయ్యా “2”” క్రొత్త సంవత్సరం “ 1) గడచిన కాలంలో మావెంటే వున్నావువిడువక మాతోడై మము నడిపించావు”2″ఎన్నో కార్యాములు మాపైన చేసావుకంటికి రెప్పవలె కాపాడినావునీదయ దీవెనలు గతకాలమంతా కుమ్మరించావు ” 2 “వందనం వందనం వందనం యేసయ్యస్తోత్రము స్తోత్రము స్తోత్రము నీకయ్యా “2”” క్రొత్త సంవత్సరం “

క్రొత్త సంవత్సరం క్రొత్త మనస్సు Read More »

ఉత్సహించి సంతోషించి

Lyrics ఉత్సహించి.. సంతోషించి.. ఆనందించి.. ఆరాదించెదమ్… ఘంతులేసి.. నాట్యమాడెదన్ ../2/. ఇది నూతన సంవత్సరం… క్రీస్తే సునిశిత అనుగ్రహం…. Wish u Wish U Happy New Year We Wish U Happy New Year /2/చ. నూతన బలమును…నూతన శక్తిని …నూతన క్రృప నిచ్చెను ..యేసు. నూతన పరచెను. / / ఉత్సహించి/చ./2/ నూతన వాగ్దానము….. నూతన ఆరోగ్యం….నూతన జీవమిచ్చును ..యేసు . నూతన పరచెను. / /ఉత్సహించి /Wish u Wish U

ఉత్సహించి సంతోషించి Read More »

గతకాలం అంతా కాచావు నీ కృపలో -Gathakaalam Antha

గతకాలం అంతా కాచావు నీ కృపలో వ్యధలన్ని తీరే జతలో….. ఇన్ని నాళ్ళ ఆనందం దేవా నీవయ్యా…అన్ని నీవై యుండంగ మదేపొంగి విరబూయ నూతన వత్సర కాలములో మెండుగ నొసగుము దీవెనలు సనాతన భావము తొలగించి నను నడిపించు హ్యాపీ… న్యూ ఇయర్… బ్లెస్స్ మీ మై డియర్ … హ్యాపీ… న్యూ ఇయర్… క్లియర్ మై ఫియర్… ఏ ఘడియలో ఏం జరుగునో తెలిసేదెలా? హృదయానికే నీ చిత్తమే లేకుండగ బ్రతికేదెలా? కృతాజ్ఞతే కోరెను లో

గతకాలం అంతా కాచావు నీ కృపలో -Gathakaalam Antha Read More »

యేసులో ఆనందమే జగమంతా సంబరమే-CHRISTMAS PARAVASAM

LYRICS:యేసులో ఆనందమే జగమంతా సంబరమేమన పాపాలు కడుగుటకై ప్రభు యేసు జన్మించెనే సంతోషమే సమాధానమే ఆనందమే పరవశమే “2” చ:1 దావీదు పురము లో క్రీస్తు పుట్టేనే దూత వచ్చి వార్త చెప్పెనేసర్వోన్నత స్థలములలో దేవునికి మహిమే తన కిష్టులైన వారికి సమాధానమే చ:2మనకి బదులు మరణించెనేమరణ ఛాయా నుండి తప్పించేనే మోక్ష మార్గం మనకి చుపెనేతన బిడ్డలుగా చేసుకొనునే

యేసులో ఆనందమే జగమంతా సంబరమే-CHRISTMAS PARAVASAM Read More »

జన్మించే లోకరక్షకుడు-Janminche Lokarakshakudu

జన్మించే లోకరక్షకుడుమన పాపవిమొచకుడు. 2జగతికి ముఖ్తిని ప్రసాదించే రక్షకుడు 2ప్రభువుల ప్రభువు, రాజుల రాజు పరమువిడి జన్మించే 2 జన్మించే లోకరక్షకుడుమన పాపవిమొచకుడు. 2 గాబ్రియేలు దుత కపరులకు చెప్పెనేరక్షకుడు, విమొచకుడు మనకొరకు ఇల పుట్టాడని. 2పరలోక సైన్యసముహం ప్రభువును స్తుతియించేనే. ఆనంద ధ్వనులను చేస్తూ శుభములు పలుకుతు వచ్చెనే. 2ప్రభుల ప్రభువు రాజుల రాజు పరమువీడి జన్మించే. 2జన్మించే లోకరక్షకుడుమన పాపవిమొచకుడు. 2 తూర్పు దేశ జ్ఞానులు తరను చూచిరి.యుడులారజుగా పుట్టినవానిని కనుగొన వేతికిరి. 2తార

జన్మించే లోకరక్షకుడు-Janminche Lokarakshakudu Read More »

దావీదు పురములో దేవూడు జన్మించె-DAVEEDU PURAMULO

LYRICS దావీదు పురములో దేవూడు జన్మించెలోక రక్షకుడు దివి నుండి దిగివచ్చే” 2″రారండి వేగమే వేడుక చూద్దాం సంతోష గానముతో నాట్యం చేద్దాం “2”దావీదు పురములో……యేసయ్యా 1. దైవ దూత సందేశమిచ్చెను – ప్రవక్తల వచనం నెరవేర్చవచ్చెను తూర్పు దేశపు జ్ఞానులే వచ్చెను –గొల్లలంతా కూడి స్తుతియించ వచ్చెను రారండి వేగమే వేడుక చూద్దాం బంగారం సాంబ్రాణి అర్పించెదము “2”దావీదు పురములో……యేసయ్యా” 2″ 2.కన్య మరియ గర్భాన పుట్టెను నరరూపాన్ని ధరియించి వచ్చెను పాపులను రక్షించ పరిశుద్ధుడే

దావీదు పురములో దేవూడు జన్మించె-DAVEEDU PURAMULO Read More »

ప్రేమమృధి కృపానిధీ నడిపించుసారధి-Premamrudhi

ప్రేమమృధి కృపానిధీ నడిపించుసారధినీ ప్రేమయే నా ధ్యానమునీ స్నేహమే నా ప్రాణమునీవే నా గానము ఎదుట నిలిచి నీవు ఉంటె భయములేదికఎండమావి నీరు చూచి మోసపోనికసాగిపోయే నీడచూచి కలత చెందకనీకై జీవించెద|| ప్రేమమృధి|| సంద్రమందు అలలవలె అలసిపోనికధరణిలోని ధనము చూచి ఆశచెందకభారమైన జీవితాన్ని సేదదీర్చిననీ ప్రేమ పొందెద|| ప్రేమమృధి ||

ప్రేమమృధి కృపానిధీ నడిపించుసారధి-Premamrudhi Read More »

error: Download our App and copy the Lyrics ! Thanks
Exit mobile version