Sujith Sreedhar

Yesayyaa Neeke Vandanam – విరిగి నలిగిన మనస్సుతో ఆరాధింతును

Yesayyaa Neeke Vandanam – విరిగి నలిగిన మనస్సుతో ఆరాధింతును భూమ్యాకాశములను సృజియించిన దేవానీ సన్నిధిలోనే ప్రవేశించెదనునీ పరిశుద్ధతను ప్రకాశించుటకునీ పరిపూర్ణతలో నన్ను నడిపించుముమహిమా నీకే… ఘనతా నీకే…ప్రతి దినం నా ఆరాధన నీకేమహిమా నీకే… ఘనతా నీకే…నిరంతరం ఈ స్తోత్రార్పణ నీకేయేసయ్యా.. నీకే వందనం – (4) మట్టి ముద్దనైన నన్ను మనిషిగా రూపించావువట్టి వాడనైన గాని మహిమతో నను నింపావు (2)నీ కౌగిలిలో నను హత్తుకొనిఅర చేతులలో నను చెక్కుకొనినీ సన్నిధి కాంతిని నాపైనే […]

Yesayyaa Neeke Vandanam – విరిగి నలిగిన మనస్సుతో ఆరాధింతును Read More »

నా దేహమును నీ ఆలయముగా నిర్మించి నివసించుము -NAA DHEHAMUNU

Lyrics:నా దేహమును నీ ఆలయముగా నిర్మించి నివసించుమునే సమర్పింతును నీకు నా దేహము సజీవయాగముగా ప్రభుయేసు నాలో నీవు వుంటే నీ సంపదలు నా సొంతమేయేసు నీలో నేను వుంటే నా బ్రతుకంతా సంతోషమే 1. నాలో నీ సన్నిధి ఉందని గ్రహియించు జ్ఞానమును కలిగుంచుమునా దేహమును భయముతో భక్తితో నీకోరకు పరిశుద్ధముగా దాచెదఈ లోకములో జనముల ఎదుట మాదిరిగా జీవింతునునా దేహముతో నీ నామమును ఘనపరతును నిత్యము 2. నీ జీవ ప్రవాహము ప్రవహించనీ నాలోని

నా దేహమును నీ ఆలయముగా నిర్మించి నివసించుము -NAA DHEHAMUNU Read More »

error: Download our App and copy the Lyrics ! Thanks
Exit mobile version