
Sambaram sambaram – సంబరం సంబరం సంబరం
సంబరం సంబరం సంబరం
చేద్దాము కలిసి అందరం
రారాజు యేసుని జననం
అంబరానికి తాకిన సంబరం
“సంబరం”
1.రక్షకుడు యేసేనని – రక్షణను తెచ్చాడని
దూత తెలిపెను ఒక వార్త
జనులందరికి శుభవార్త “2”
జనులందరికి శుభవార్త
సంతోషమే సమాధానమే
ఆనందమే పరమానందమే
” సంబరం”
2 . పరిశుద్ధుడు యేసేనని – పరలోకము చేరుస్తాడని
దూత తెలిపెను ఒక వార్త
జనులందరికి శుభవార్త “2”
జనులందరికి శుభవార్త
సంతోషమే సమాధానమే
ఆనందమే పరమానందమే
” సంబరం”
రచన ,స్వరకల్పన, గానం బ్రదర్ నజరేష్
సంగీతం బ్రదర్ జె కె క్రిస్టోఫర్