
Prema kaligi – ప్రేమ కలిగి సత్యము
Prema kaligi – ప్రేమ కలిగి సత్యము
ప్రేమ కలిగి సత్యము పలుకుచు
క్రీస్తువలె సాగుదమా
అందరితోను ప్రతీ విషయములో
క్రీస్తువలె మెలగుదమా-“2”
(1) “ప్రేమ కలిగి”
క్రీస్తే వెలుగు-క్రీస్తే ప్రేమ-క్రీస్తే జగతికి మూలం
క్రీస్తే మార్గం-సత్యం-జీవం-క్రీస్తే మనకాధారం-“2″
క్రీస్తు యేసుతో నడచుచూ
క్రీస్తు ప్రేమను చాటెదమా-“2”
క్రీస్తు ప్రేమను చాటెదమా-“1”
(2)
శిరస్సై క్రీస్తు-సంఘము నడుపా-సంఘ క్షేమం సాధ్యం
సంగమునందు అవయవములై-సహకరించుచు సాగెదం-“2”
సార్వత్రికా సంగముగా
సత్య సువార్తను చాటెదమా-“2”
సత్య సువార్తను చాటెదమా-“1”
“ప్రేమ కలిగి”
- Enna Kodupaen En Yesuvukku song lyrics – என்னக் கொடுப்பேன் இயேசுவுக்கு
- Varushathai nanmaiyinal mudi sooti Oor Naavu song lyrics – வருஷத்தை நண்மையினால்
- Ya Yesu Ko Apnale Urdu Christian song lyrics
- Ammavin Paasathilum Um Paasam song lyrics – அம்மாவின் பாசத்திலும் உம் பாசம்
- Hallelujah Paaduvaen Aarathipaen song lyrics – தீமை அனைத்தையும்