
Na Thodu Neevu Nilachithive – నాతోడు నీవు నిలచితివే
Na Thodu Neevu Nilachithive – నాతోడు నీవు నిలచితివే
నాతోడు నీవు నిలచితివే
నీ ప్రేమ నాపై చూపితివే ||2||
నను వెంటాడే నీ కృప క్షేమములే
నను కాచే నీ కరుణ కటాక్షములే ||2||
యేసయ్య నీకే స్తోత్రము… ||4||
1. అగ్ని గుండములో సింహపు బోనులో
నను రక్షించు వారెవరు లేక
నే ఒంటరినైయున్న వేళా
నిలిచావు నాకై తోడుగా
నిలిపావు నన్ను నీదు సాక్షిగా
నను చేసావు నీ రక్షణకే రుజువుగా
యేసయ్య నీకే స్తోత్రము… ||4||
2. అనారోగ్యములో వ్యాధిబాదలో
నను స్వస్థపరచు వారెవరులేక
నే వేదనలో క్రుంగియున్న వేళా
తాకావునన్ను నీ చేతితో
స్వస్థ పరచావు నన్ను నీదు వాక్కుతో
నను చేసావు నీ ప్రేమ్మతో పరిపూర్ణముగా
యేసయ్య నీకే స్తోత్రము… ||4||
- Enna Kodupaen En Yesuvukku song lyrics – என்னக் கொடுப்பேன் இயேசுவுக்கு
- Varushathai nanmaiyinal mudi sooti Oor Naavu song lyrics – வருஷத்தை நண்மையினால்
- Ya Yesu Ko Apnale Urdu Christian song lyrics
- Ammavin Paasathilum Um Paasam song lyrics – அம்மாவின் பாசத்திலும் உம் பாசம்
- Hallelujah Paaduvaen Aarathipaen song lyrics – தீமை அனைத்தையும்