Kaachi Kapaadina – కాచి కాపాడిన కరుణ చూపించిన

Kaachi Kapaadina – కాచి కాపాడిన కరుణ చూపించిన

Scale: Bm; Signature: 2/4; Tempo :120
కాచి కాపాడిన కరుణ చూపించిన
క్రీస్తుయేసుని కీర్తించి పొగడెదన్

1. పాపభారముతో – శాపకూపములో
పడిన నన్ను – పైకి లేపి దరికిచేర్చెను

2. కష్టనష్టములో – క్రుంగినేనుండగా
కృపను చూపి ,కరము చాపి – అభయమునిచ్చెను

3. సిలువరక్తములో -శుద్ధిపరచెను
స్వస్థపరచి సంపూర్ణునిగా – పరమున చేర్చెను

We will be happy to hear your thoughts

      Leave a reply