DHYVAM NEE KOSAM – ధైవం నీ కోసం

Deal Score+2
Deal Score+2

DHYVAM NEE KOSAM – ధైవం నీ కోసం

LYRICS:

దైవం నీకోసం విడిచె తన స్థానం
ఈ చీకటైన లోకముకై తానె బలియాగం

Cho: శ్రమలే సాహించే నీకోసం
నీకు ప్రతిగా తన ప్రాణమిచ్చెన్
హేళన చేసిన మౌనం
పాపివైన నీ రక్షణ కోసం

నీ పాపము నీకు ఉరిగ మారెను
పరిశుద్ధుని రక్తమును బలిగ కోరెను
ఇలలో పరిశుద్ధులు లేకపోయెను
పాపపు చీకటి ఆవరించెను
నీ పాపం నిన్ను మ్రింగివేయక
నీకై దైవం సిలువకు దిగివచ్చెనుగా
శ్రమలే…


పాపివైన నీకై పరితపించెగా
పాపుమును నీకు దూరపరచగా
ప్రేమే నీకై ప్రాణమిచ్చెగా
ఆ త్యాగము నీదు మనసు కోరెగా
నీకు లోకం పాపం ప్రియమైనవా?
యేసుని ప్రేమ త్యాగం చులకనాయెనా?
శ్రమలే….


Dhyvam neekosam vidichey tana sthaanam
Ee cheekataina lokamukai taane baliyaagam

Cho: Sremale sahnche neekosam
Neeku prathiga tana praanamichen
Helana chesinaa mounam
Paapivaina nee rakshana kosam

Nee papamu neeku vuriga maarenu
Parishuddhuni rakthamunu baliga korenu
Ilalo parishuddhulu lekapoyenu
Paapapu cheekati aavarinchenu
Nee papam ninnu mringiveyaka
Neekai Dhyvam Siluvaku digivachenugaa


Paapivaina neekai paritapinchega
Paapamunu neeku dooraparachaga
Preme neekai praanamichega
Aah tyagamu needu manasu korega
Neeku lokam papam priyamainava?
Yesuni Prema, Tyaagam chulakanaayenaa?

christians
We will be happy to hear your thoughts

      Leave a reply

      Tamil Christians songs book
      Logo