DESAMULA KORIKA – దేశముల కోరిక

Deal Score0
Deal Score0

DESAMULA KORIKA – దేశముల కోరిక

నీవే యేసు దేశముల యొక్క కోరిక.. యొక్క కోరిక (2)
సిలువలో బలి అయ్యావు సుందరుడా సుందరుడా
గాయపరచ బడ్డావు సుందరుడా సుందరుడా..
నీవే యేసు దేశముల యొక్క కోరిక.. యొక్క కోరిక.. నీవే..
నీవే యేసు దేశముల యొక్క కోరిక.. యొక్క కోరిక..

తిరిగి లేచావు రానైయున్నావు..
రానున్న వాడా సుందరుడా.. (2)

నీ కన్నులు అగ్ని జ్వాలములు..
నీ పాదము అపరంజి మయము..

Exaltation By Pastor Sujatharoy..
సుందరుడైన యేసూ నీ గాయపడిన శరీరము మేము చూస్తున్నాము..
మా కొరకు భూమికి పునాది వేయబడకమునుపే వధించబడిన గొఱ్ఱె పిల్లవు నీవు
దేశములు నీ స్వాస్త్యమై ఉన్నవో
ప్రతీ నాలుక ప్రతీ వంశము ప్రతీ దేశము మీరు దేశముల ఒక కోరికగా ఉండాలని ఒప్పుకొనును గాక..

ప్రతీ మనిషి హృదయపు కోరిక నీవే..
అందరూ వెతికే నిధి నీవే..
అట్టి ప్రేమ మము ఆకర్షించును..
అట్టి అందం దేశముల హృదయాలను ఆకర్షించును..

నీవే యేసు దేశముల యొక్క కోరిక.. యొక్క కోరిక..
నీవే యేసు దేశముల యొక్క కోరిక.. యొక్క కోరిక..
నీవే యేసు దేశముల యొక్క కోరిక..

god medias
We will be happy to hear your thoughts

      Leave a reply

      Tamil Christians songs book
      Logo