నీ పిలుపే నా దరి చేరే – Nee Pilupe
Lyrics:
నీ పిలుపే నా దరి చేరే – నీతోటి నా స్నేహమా
నీ మనసే నా మది కోరే – ఎనలేని సంబంధమా
కోటి రాగాలు నే పాడుతున్నా – తీరనేలేదు నా దాహమైన
నిన్ను చేరేటి సంతోషమా
1. కోరుకున్నాను నీ ప్రేమనే – దాచుకున్నాను నీ వాక్యమే
ఎన్ని కాలాలు నే దాటినా – కడలి కెరటాలు నను తాకినా
ఆలకించావు నా ప్రార్ధన – ఆదరించావు నా యేసయ్య
నీ మాటే నాలో మెదిలే – దినమెల్ల నీ ధ్యానమే
అణువణువు నాలో పలికే – నీ స్తోత్ర సంకీర్తన
కోటి రాగాలు నే పాడుతున్నా – తీరనేలేదు నా దాహమైన
నిన్ను చేరేటి సంతోషమా
నీ పిలుపే నా దరి చేరే – నీతోటి నా స్నేహమా
2. చేరుకున్నాను నీ పాదమే – వేడుకున్నాను నీ స్వాంతనే
జీవ గమనాల సంఘర్షణ – అంతరంగాన ఆవేదన
తెల్లవారేను నీ నీడన – పొందుకున్నాను నీ దీవెన
నీ పిలుపే నా దరి చేరే – నీతోటి నా స్నేహమా
నీ మనసే నా మది కోరే – ఎనలేని సంబంధమా
కోటి రాగాలు నే పాడుతున్నా – తీరనేలేదు నా దాహమైన
నిన్ను చేరేటి సంతోషమా
- Enna Kodupaen En Yesuvukku song lyrics – என்னக் கொடுப்பேன் இயேசுவுக்கு
- Varushathai nanmaiyinal mudi sooti Oor Naavu song lyrics – வருஷத்தை நண்மையினால்
- Ya Yesu Ko Apnale Urdu Christian song lyrics
- Ammavin Paasathilum Um Paasam song lyrics – அம்மாவின் பாசத்திலும் உம் பாசம்
- Hallelujah Paaduvaen Aarathipaen song lyrics – தீமை அனைத்தையும்