Vimochakudu sajeevudu – విమోచకుడు సజీవుడు

Deal Score+1
Deal Score+1

Vimochakudu sajeevudu – విమోచకుడు సజీవుడు

Scale – D minor
విమోచకుడు సజీవుడు – నా దేవుడు యేసయ్య
విడుదలనిచ్చువాడు- విమోచననిచ్చువాడు
విడువడు ఎన్నడు – ఎడబాయడు ఎప్పుడు

కష్టాల కొలిమినుండి-శోదన శ్రమలనుండి
చెరలో దుఃఖం కలిగినను-మానని వేదన పుట్టినను
ఆదరించును- ఆదుకొనును
విడిపించును-విమోచించును

పాపపు దాస్యమును- శాపపు భారమును
తొలగించుటకు యేసు మరణించెను-పాపక్షమాపన మనకిచ్చెను
ఆదరించును- ఆదుకొనును
విడిపించును-విమోచించును

Vimochakudu sajeevudu song lyrics in english

Vimochakudu sajeevudu – na devudu Yessaya
Vidudala nichuvadu- vimochana nichuvadu
Viduvadu ennadu- yedabayadu eppudu

Kastala koliminundi -shodhana shramalanundi
Cheralo dukhamu kaliginanu-manani vedhana puttinanu
Adharinchunu – adhukonunu
Vidipinchunu -Vimochinchunu

Papapu dasyamunu-shapapu bharamunu
Tholaginchutaku yesu maraninchunu- papakshamapana manakichenu
Adharinchunu – adhukonunu
Vidipinchunu -Vimochinchunu

Jeba
      Tamil Christians songs book
      Logo