యేసులో ఆనందమే జగమంతా సంబరమే-CHRISTMAS PARAVASAM

LYRICS:
యేసులో ఆనందమే జగమంతా సంబరమే
మన పాపాలు కడుగుటకై ప్రభు యేసు జన్మించెనే
సంతోషమే సమాధానమే ఆనందమే పరవశమే “2”

చ:1
దావీదు పురము లో క్రీస్తు పుట్టేనే
దూత వచ్చి వార్త చెప్పెనే
సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమే
తన కిష్టులైన వారికి సమాధానమే

చ:2
మనకి బదులు మరణించెనే
మరణ ఛాయా నుండి తప్పించేనే
మోక్ష మార్గం మనకి చుపెనే
తన బిడ్డలుగా చేసుకొనునే

We will be happy to hear your thoughts

      Leave a reply