ప్రేమమృధి కృపానిధీ నడిపించుసారధి-Premamrudhi

Deal Score+3
Deal Score+3

ప్రేమమృధి కృపానిధీ నడిపించుసారధి
నీ ప్రేమయే నా ధ్యానము
నీ స్నేహమే నా ప్రాణము
నీవే నా గానము

ఎదుట నిలిచి నీవు ఉంటె భయములేదిక
ఎండమావి నీరు చూచి మోసపోనిక
సాగిపోయే నీడచూచి కలత చెందక
నీకై జీవించెద|| ప్రేమమృధి||

సంద్రమందు అలలవలె అలసిపోనిక
ధరణిలోని ధనము చూచి ఆశచెందక
భారమైన జీవితాన్ని సేదదీర్చిన
నీ ప్రేమ పొందెద|| ప్రేమమృధి ||

          Install our App and copy lyrics !

The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks . #face protect shield #clear face shield #protect shield #face shield #face protect #facial shield #KN95 FaceMask #Face Mask
Please Add a comment below if you have any suggestions Thank you & God Bless you!

      Leave a reply

      Tamil Christians songs book
      Logo