Yesayya chalayya – యేసయ్య చాలయ్యా
Yesayya chalayya – యేసయ్య చాలయ్యా
పల్లవి:- యేసయ్య.. – చాలయ్యా. ..
నీ వుంటే చాలయ్యా. .. – తోడుంటే చాలయ్యా.
చరణం: పక్షులు విత్తవు కోయావు వాటిని పోషించుచున్నావు..
వాటికంటే నేన్ శ్రేష్ఠుడను ..(2)
నను పోషించు దేవుడవు ..(2)
చరణం: సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గొనిన…(2)
నినాశ్రాయించిన నాకు… (2)
ఏ మేలు కొదువై ఉండదు..(2)
చరణం : భూమి ఆకాశం గతించిన గతించును..
గతించిపోవును..(2)
నీ నోటి నుండి వచ్చిన మాటలు. ..
పోలైన తొలగి పోదు…(2)