Telugu Lyrics:
ఆరాధన, ఆరాధన, ఆరాధన, ఆరాధన // 2
నా ప్రేమ గీతం, నీవే యేసు నాధ // 2 నా జీవితం మించిన, శ్రేష్ఠుడవు నీవే // 2ఆరాధన, ఆరాధన, ఆరాధన, ఆరాధన // ...
Lyrics in Telugu
దినదినం నిను కొనియాడఅనుక్షణం నిను స్మరియింపనా భాగ్యమే ప్రభువా ఇలలో
మాటలన్నీ మౌనమాయేనేభావాలన్నీ పాటలాయెనేరాగాలంటూ రాని ...
----- దేవునికి సోత్త్రము-------
నూతన పరచుము దేవా నీ కార్యములూ నా ఎడలా "2"నూతన పరచుము దేవా నీ కార్యములూ నా ఎడలాసంవస్తరాలెన్నొ జరుగుచున్ననూ నూతన పరచుము ...
Facebook Youtube edhaina kaani
Nee aathmaku melukai vaadukommani
Whatsapp Messenger edhaina kaani
Dhevuni mahimakai vaadukommani
Nee Chevilo Arachi ...
నీవు లేని క్షణమైనా వూహించలేను,నీ కృప లేనిదే నేను బ్రతుకలేను
నీవే నా కాపరి, నీవే నా వూపిరి, నీవే నా సర్వము యేసయ్యనీతోనే జీవితం, నేనే నీకంకితం, గైకొనుమ ...
Thandri Sthothram-Kumaraa SthothramShudhathamaa Sthothram-Elohim Sthothram
Hallelujah Hallelujah Hallelujah Hallelujah
Mahima Ganatha Prabhuvaa ...
Lyrics :
Kaluvari Siluvalo Nee Rakthamutho, Nee Premanu Prokshonchi.Naa Korakey NeePranam Arpinchavayya.
Verse 1 : Kaluvari Siluvalo Nee ...
స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము
యేసు నాథుని మేలులు తలంచి ||స్తోత్రం||దివారాత్రములు కంటిపాపవలె కాచి (2)
దయగల హస్తముతో బ్రోచి ...
పల్లవి: ఆనందం అవధులు దాటి ఉన్నత శిఖరాలకు నాయేసుతో స్నేహం నన్ను చేర్చును
నా పాపం తుడిచెను యేసు-నా దోషం కడిగెను యేసు
నన్ను నన్నుగా ప్రేమించెను ||2|| ...
NAA PRAANAMA LYRICS :
నా ప్రాణమా, నా సర్వమా, నా దైవమా.... యేసయ్యా..
నా జీవమా, నా కేడెమా, నా బలమా...1.నీవు లేక నేను జీవించలేను
నీవు లేని క్షణము నే ...
This website uses cookies to ensure you get the best experience on our websiteGot it!