ఉత్సహించి సంతోషించి

Lyrics
ఉత్సహించి.. సంతోషించి.. ఆనందించి.. ఆరాదించెదమ్… ఘంతులేసి.. నాట్యమాడెదన్ ../2/.
ఇది నూతన సంవత్సరం… క్రీస్తే సునిశిత అనుగ్రహం….

Wish u Wish U Happy New Year We Wish U Happy New Year

/2/చ. నూతన బలమును…నూతన శక్తిని …నూతన క్రృప నిచ్చెను ..యేసు. నూతన పరచెను. / / ఉత్సహించి/
చ./2/ నూతన వాగ్దానము….. నూతన ఆరోగ్యం….నూతన జీవమిచ్చును ..యేసు . నూతన పరచెను. / /ఉత్సహించి /
Wish u Wish U Happy New Year We Wish U Happy New Year /3/

Leave a Comment Cancel Reply

error: Download our App and copy the Lyrics ! Thanks
Exit mobile version