సమయము పోనీయకా సిద్ధపడుమా సంఘమా [2]
సిద్దిలలో నూనెను సిద్ధముగా చేసుకో [2]
రారాజు రానైయున్నాడు వేగమే తీసుకెల్తాడు [2]
సమయము పోనీయకా సిద్ధపడుమా సంఘమా [2]
కాలం బహు కొంచెమెగా, నీకై ప్రభు వేచెనుగా, జాగు చేసెనేమో నీకోసమే [2]
సిద్ధమేనా ఇకనైనా, సంధింప యేసు రాజునే త్వరపడగా
సమయము పోనీయకా సిద్ధపడుమా సంఘమా [2]
యేసు వచ్చు వేళకై వేచి నీవు ప్రార్ధించి పరిశుద్ధముగా నిలిచెదవా [2]
సిద్ధమేనా ఇకనైనా, సంధింప యేసు రాజునే త్వరపడగా
సమయము పోనీయకా సిద్ధపడుమా సంఘమా [2]
సిద్దిలలో నూనెను సిద్ధముగా చేసుకో [2]
రారాజు రానైయున్నాడు వేగమే తీసుకెల్తాడు [2]