Paralokam Cheralani song lyrics – పరలోకం చేరాలని

Deal Score+1
Deal Score+1

Paralokam Cheralani song lyrics – పరలోకం చేరాలని

పరలోకం చేరాలని – ఆశుంటే సరి పోదు
పరిశుద్ధత కూడా ఉండాలి…

క్రైస్తవుడ వని నీవు అనుకుంటే సరిపోదు –
క్రీస్తు లాగా జీవించాలి // 2సార్లు //

// మన ప్రభుని రాక సమీపించి ఉన్నది
మేల్కొనవా నేస్తమా..

రాజుల రాజు రాక
సమీపించి ఉన్నది
మేల్కొనవా నేస్తమా..
ఇకనైనా మేల్కొనవా నేస్తమా.. //పరలోకం//

01) బుద్ది గల కన్యకల వలే
మేల్కొని ఉన్నావా..
బుద్ధి హీనుల వలే
నిద్రించు చున్నావా..//2 సార్లు//
తిని, త్రాగి సుఖించుచు, నిర్లక్ష్యం వహించుచూ ..
పలు మారులు గద్ధించినా
చెవి యోగ్గక ఉన్నావా..//2 సార్లు//

// మన ప్రభుని రాక సమీపించి ఉన్నది
మేల్కొనవా నేస్తమా..

రాజుల రాజు రాక
సమీపించి ఉన్నది
మేల్కొనవా నేస్తమా..
ఇకనైనా మేల్కొనవా నేస్తమా.. //2 సార్లు // పరలోకం//

(02) ఈ లోక స్నేహము దేవునితో వైరము
పాపిచ్చలతో చేరలేవు
పరలోకము..// 2 సార్లు//
క్రైస్తవ పేరు ఉన్న..
క్రైస్తవ కుటుంబమైనా..
మారుమనస్సు లేని యెడల
పరలోకము అసాధ్యము

// మన ప్రభుని రాక సమీపించి ఉన్నది
మేల్కొనవా నేస్తమా..

రాజుల రాజు రాక
సమీపించి ఉన్నది
మేల్కొనవా నేస్తమా..
ఇకనైనా మేల్కొనవా నేస్తమా.. //పరలోకం//

Jeba
      Tamil Christians songs book
      Logo