—– దేవునికి సోత్త్రము——-
నూతన పరచుము దేవా నీ కార్యములూ నా ఎడలా “2”
నూతన పరచుము దేవా నీ కార్యములూ నా ఎడలా
సంవస్తరాలెన్నొ జరుగుచున్ననూ నూతన పరచుము నా సమస్తమూ “2”
పాతవి గతించిపొవును సమస్తము నూతనమగును
నీలొ ఊత్సహిచుచు నీకై ఎదురుచూతును. “2”
1.శాస్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైన మారనిది నీదు ప్రేమ “2”
దినములు గదిచిన సంవత్సరాలెన్ని దొర్లినా నా ఎడ నీదు ప్రేమ నిత్యము నూతనమే.”2″
పాతవి గతించిపొవును సమస్తము నూతనమగును
నీలొ ఊత్సహిచుచు నీకై ఎదురుచూతును.”2″
2.ప్రతిఉదయము నీ వాత్చల్యముతొ నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతొ “2”
ధరములలొ ఇల సంతొషకారణముగా నన్నిల చేసినావు నీకె సోత్త్రము.”2″
పాతవి గతించిపొవును సమస్తము నూతనమగును
నీలొ ఊత్సహిచుచు నీకై ఎదురుచూతును “2”