నీవు నా తోడనీ నిదురలోనా నీడనీ- NEEVU NAA THODANI

Deal Score+7
Deal Score+7

నీవు నా తోడనీ నిదురలోనా నీడనీ
నీవు నా వరమని నిన్ను తలచి పాడనీ
పదము తాకి వేడనీ
నీవే నా జతవై రావా దేవా

మాత్రుమూర్తి మరచిన
నీవు నన్ను మరువవు
నింగి నేలను తాకిన
నీవు నన్ను విడువవు
ప్రభుని మాటే పసిడి బాటై సాగిపోయే బంధమై
మధురమైన మందిరాన తనివి తీరేను సేవ చేసేను

కలత చెందిన నా మది-తల్లడిల్లే వేళలో
పాపమంటి నా యద
అలసిసొలసే ఘడియలో
జీవితాన కడలి కెరటం
మునిగిపోయే బ్రతుకులో
నన్ను లేపి దారిచూపి దరికి చేర్చేవా ఊరడించేవా

christians
We will be happy to hear your thoughts

      Leave a reply

      Tamil Christians songs book
      Logo