Nee Kanupaapavale song lyrics – నీ కనుపాపవలె కాపాడిన ప్రభువా
Deal Score0
Shop Now: Bible, songs & etc
Nee Kanupaapavale song lyrics – నీ కనుపాపవలె కాపాడిన ప్రభువా
నీ కనుపాపవలె కాపాడిన ప్రభువా
చేసిన ఉపకారముకై – నీవు చూపిన కృపలన్నిటికై
అ.ప. : వందనం వందనం – వందనం యేసయ్యా
- సరిహద్దులలో సమాధానం స్థాపించిన దేవా
సామర్ధ్యం కలిగించి పని స్థిరపరచితివా - ప్రతికూలతలో మనోధైర్యం పుట్టించిన దేవా
ఆటంకం తొలగించి గురి కనపరచితివా - పరిశోధనలో జయోత్సాహం చేయించిన దేవా
ఆద్యంతం నడిపించి నను ఘనపరచితివా