Naa jeevithakalamanthyu – నా జీవితకాలమంతయు

Deal Score0
Deal Score0

Naa jeevithakalamanthyu – నా జీవితకాలమంతయు

నా జీవితకాలమంతయు నా యేసయ్యను స్తుతింతును
నా బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తింతును

నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము
నీకై సాక్షిగా నేనుందును నా జీవితాంతము

1) నా పాపములనుబట్టి నాకు ప్రతీకారము చేయలేదు
నా దోషములనుబట్టి నాకు ప్రతిఫలమియ్యలేదు.

“నీవు చూపిన ప్రేమకు ఏమివ్వగలను నా యేసయ్య.
మరణము నుండి చీకటి నుండి కష్టము నుండి
వేదన నుండి విడిపించావు.

నీ త్యాగమునకు నా వందనము నను ప్రేమించి
నను రక్షించే నా యేసయ్య”

2) నా జ్ఞానమునుబట్టి నిన్ను నేను ఎరుగలేనయ్య
నా బలమునుబట్టి నిన్ను నేను చేరలేనయ్య
\ నీవు చూపిన ప్రేమకు \

Naa jeevithakalamanthyu song lyrics in english

Naa jeevithakalamanthyu naa yessayanu sthuthinthunu
Naa brathuku kalamathayu naa devuni keerinthinthunu

Nee chittamu nerverchuta naaku santhosamu
Neekai sakishiga nenundunu naa jeevithanthamu

1) Naa paapamulanubatti naaku prathikaaramu cheyyaledu.
Naa doshamulanubatti naaku pratiphalamiyyaledu

“Neevu chupina premaku emivvagalanu naa yessaya”
Maranamu nundi cheekati nundi kastamu nundi Vedana nundi vidipinchavu
Nee thayagamunaku naa vandanamu nanu preminchi nannu rakisinchey
naa yessaya”

2) Naa gyananamunubatti ninnu nenu yerugalennayya
Naa balamunu batti ninnu nenu cheralenayya
\ Neevu chupina premaku\

Jeba
We will be happy to hear your thoughts

      Leave a reply

      Tamil Christians songs book
      Logo