Kalakalalaḍe na hrdayamulo – కలకలలాడే నా హృదయములో
Kalakalalaḍe na hrdayamulo – కలకలలాడే నా హృదయములో
స్వరకల్పన,పదకల్పన,గానం:పాస్టర్ బి.జె రత్నం గారు
ఈ పాట చూసి ఆనందించండి
పల్లవి:
కలకలలాడే నా హృదయములో నా యేసు నివసించే
కల్లోలములో పడకుండా నన్ను కాచి కాపాడే//2//
సోదరా,సహోదరీ యేసయ్యను నీవు నమ్ముకుంటే//2//
నిత్యం ఆనందమే, నిత్యం సంతోషమే
//2// /కలకలలాడే/
1)పచ్చిక గల చోట్ల నన్ను పరుండింపజేపి నా హృదయానికే నెమ్మది నిచ్చే
శాంతికరమైన జలములయొద్దకు నన్ను నడిపి ఆత్మీయముగా అభివృద్ధి నిచ్చే
//2//
గాఢాందకారపు లోయలో సంచరించిన ఏ భయము లేకుండునే//2// /సోదరా/
2)ఓటమి రాకుండా విజయాన్ని నాకిచ్చి అపవాదికే అపజయమిచ్చే
దుఃఖము రాకుండా నా మదిలో నిలచి సంతోషమే నాచెంతకు చేర్చే//2//
పాతాళమునకు వెళ్ళకుండా పరలోక మార్గము నాకు చూపే//2// /సోదరా/
/కలకలలాడే/
స్వరకల్పన,పదకల్పన,గానం
పాస్టర్ బి.జె రత్నం గారు
- உங்க அன்போட அளவ என்னால – Unga Anboda Alava ennala song lyrics
- நான் எங்கே போனாலும் கர்த்தாவே – Naan engae ponalum Karthavae
- Eastla westla song lyrics – ஈஸ்ட்ல வெஸ்ட்ல
- Enna Kodupaen En Yesuvukku song lyrics – என்னக் கொடுப்பேன் இயேசுவுக்கு
- Varushathai nanmaiyinal mudi sooti Oor Naavu song lyrics – வருஷத்தை நண்மையினால்