Adugaka Munupe song lyrics – అడుగక మునుపే

Deal Score0
Deal Score0

Adugaka Munupe song lyrics – అడుగక మునుపే

శరణం శరణం మా సహాయ మాత.. ఆ.. ఆ.. ఆ..
శరణం శరణం మా క్రైస్తవుల మాత.. ఆ.. ఆ.. ఆ..

అడుగక మునుపే మా అవసరములు అన్నీ
అర్థమాయె నీకు అనురాగాల మాత
పిలువక మునుపే మా ప్రార్థనలన్నిటినీ
ఆలకించినావే అపురూపాల మాత
మా క్రైస్తవుల సహాయ మాత !! శరణం !!

పదములు పెదవులు దాటక మునుపే
మనస్సులోని వేదన నీ దరి రాక మునుపే.. ఆ ఆ ఆ
వినిపించెనాయె మా విన్నపాలు అన్నీ
కనిపించెనాయె మా కష్టాల గాథలన్నీ – 2 !! శరణం !!

కానాపల్లిలో అతిథిగ వెళ్ళావు
పెండ్లి పెద్దల కష్టమును అర్థము చేసుకున్నావు.. ఆ ఆ ఆ
త్వర త్వరగా తనయుని పిలుచుకున్నావు
నీటిని ద్రాక్షారసముగా మార్చివేశాడు – 2 !! శరణం !!

Jeba
      Tamil Christians songs book
      Logo