PILICHENU PRABHU YESU – పిలిచెను ప్రభు యేసు నాథుడు
Lyrics:
పిలిచెను ప్రభు యేసు నాథుడు
ప్రేమతో నిను తెలుసుకో
అలక దృష్టితొ పలుచ సేయక
దీనమనస్సుతొ చేరుకో..
కంటికి కనబడునదెల్ల – మంటికి మరి మరలిపోవు
నేలనొలికిన నీటి వలెనే – మరల రాదని తెలుసుకో
నరుడుయగు ప్రతివాడు పాపియె – మరణమే పాపపు ఫలితము
నరులకు నిత్య జీవమొసగెడు – యేసుప్రభువును చేరుకో
https://www.youtube.com/watch?v=iBLIYTpux4o