KALAM BAHU KONCHEMU – కాలం బహుకొంచెము

Deal Score+1
Deal Score+1

KALAM BAHU KONCHEMU – కాలం బహుకొంచెము

కాలం బహుకొంచెము ఆలోచనా చేయి సంఘమా
సూచనలెన్నో జరుగుచుండగా మేల్కొని పార్ధించుమా…
నీ ప్రియుడు వేచియుండెను ద్వారము దగ్గరనే
అప. నిధురవీడుమ మొకరించుమా ఏసునియెదుర్కోనుమా..
మత్తువీడుమ ఎదురుచుడుమ యేసుని ఎదుర్కొనగా…2

1. రాజ్యముమీదికి రాజ్యాలు కరువులు బహుకoప్పాలు అంతుచిక్కని వ్యాధులు
యేసు చెప్పినవేకదా…
ఆలస్యమని ఎంచకా ఏసురణై యుండెనుగా
అ. ప…
2. విశ్వాసములో స్థిరపడుమా నిరీక్షణను చేపట్టుమా..
బుద్ధికలిగిన కన్యకలవలే శిద్ధిలో నూనెతో నింపుమా…
యేసు వొచ్చువేలకు సంపూర్ణ పరిశుద్ధత కలిగి..22
అ. ప….

god medias
We will be happy to hear your thoughts

      Leave a reply

      Tamil Christians songs book
      Logo