
మనసా మనసా సోలిపోనేల – Manasa
మనసా మనసా సోలిపోనేల – Manasa
పల్లవి: మనసా మనసా సోలిపోనేల
మనసా మనస్సా నిరాశ నీకేలా||2||
చరణం: వేదన కలుగగా ఒంటరి పయనంలో నీ ప్రభువు నీకై వేగమే రాలేదా
నిరీక్షణ లేకనే తోచని మార్గములో నీ ప్రభువు నిన్ను దరికి చేర్చెనుగా
మరణమంతైన శోధనలో దేవా నన్ను కాచితివి యేసు నీవుంటే నాకు చాలయ్యా…ఆ….
||మనసా||
చరణం: ఆధారం యేసయ్యే నాజీవిత యాత్రలో నా ప్రభువు నన్ను ఎన్నడూ విడువడుగా
తొట్రిల్లిన పాదముల్ ప్రేమతో నడుపును నా జీవితము క్షమియించగా పిలిచెనుగా
సమర్పిస్తున్న దేవునికై జీవితాంతము సాక్షినై నిత్యము నా యేసుతో జీవించగా
||మనసా||
- Enna Kodupaen En Yesuvukku song lyrics – என்னக் கொடுப்பேன் இயேசுவுக்கு
- Varushathai nanmaiyinal mudi sooti Oor Naavu song lyrics – வருஷத்தை நண்மையினால்
- Ya Yesu Ko Apnale Urdu Christian song lyrics
- Ammavin Paasathilum Um Paasam song lyrics – அம்மாவின் பாசத்திலும் உம் பாசம்
- Hallelujah Paaduvaen Aarathipaen song lyrics – தீமை அனைத்தையும்