ప్రేమ ప్రేమ -Prema Prema

Deal Score+4
Deal Score+4

ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ//2//
విడువక యెడబాయక //2// ఆదరించు ప్రేమ
అంతము లేనిది ప్రేమ మార్పు లేనిది ప్రేమ //2//

1. అబ్రంతో వాగ్ధానము నేరవర్చినది నా యేసు ప్రేమ//2//
యాకోబు తో మాట్లాడేను దీవించి క్షమించిన నా యేసు ప్రేమ
(నా)హృదయ వేదన నా మనస్తాపన //2//
ఏరిగివున్నది నా యేసు ప్రేమ

2. శోకమైన నా బ్రతుకులో స్నేహ బంధమై నిలచిన ప్రేమ //2//
శాంతి ఆత్మనే కురిపించెను కౌగిట్లో హత్తుకున్నది నా యేసు ప్రేమ
నా శేష జీవితం – యేసయ్య ప్రేమను //2//
చాటించుటయే నాధ్యేయం
అదియే నాకు బహు క్షేమం// ప్రేమ//

          Install our App and copy lyrics !

The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks . #face protect shield #clear face shield #protect shield #face shield #face protect #facial shield #KN95 FaceMask #Face Mask
Please Add a comment below if you have any suggestions Thank you & God Bless you!

      Leave a reply

      Tamil Christians songs book
      Logo