నీ వాత్సల్యం నీ బాహుళ్యం – Shudha Hrudayam song lyrics

Deal Score0
Deal Score0

1. నీ వాత్సల్యం నీ బాహుళ్యం – నీ కృప కనికరము చూపించుము -2
పాపము చేశాను – దోషినై యున్నాను -2
తెలిసి యున్నది నా అతిక్రమమే – తెలిసి యున్నవి నా పాపములే
నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా

శుద్ధ హృదయం కలుగజేయుము
నాలోనా …. ఆ … నాలోనా
శుద్ధ హృదయం కలుగజేయుము

2. నీ జ్ఞానమును నీ సత్యమును – నా ఆంతర్యములో పుట్టించుము -2
ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం కలుగజేయుము నా హృదయములో
నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా

శుద్ధ హృదయం కలుగజేయుము
నాలోనా …. ఆ … నాలోనా
శుద్ధ హృదయం కలుగజేయుము

          Install our App and copy lyrics !

The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks . #face protect shield #clear face shield #protect shield #face shield #face protect #facial shield #KN95 FaceMask #Face Mask
Please Add a comment below if you have any suggestions Thank you & God Bless you!

      Leave a reply

      Tamil Christians songs book
      Logo