Yesu Nee Paadha Seva – యేసు నీ పాదసేవ

Deal Score0
Deal Score0

Yesu Nee Paadha Seva – యేసు నీ పాదసేవ

ఓ యేసు నీ పాదసేవ
మనసారా నే చేసెద – 2
జనులెల్ల వెలివేసిన
ఈ జనులెల్ల వెలివేసిన
దయచూపి మన్నించి కాపాడిన
ఓ యేసు నీ పాదసేవ
మనసారా నే చేసెద – 2

  1. జనులెల్ల నిందించి హింసించిన
    అవమానపరచి బాధించిన – 2
    కన్నీటితో నీ ధరిచేరగా -2
    కరుణించి కాపాడి క్షమియించిన
    ఓ యేసు నీ పాదసేవ
    మనసారా నే చేసెద – 2
  2. ఈ లోక చీకటిలో నేనుండగా
    నా ఆత్మదీపం వెలిగించగా – 2
    నీ దివ్య ప్రాణాన్ని అర్పించగా -2
    నీ ప్రేమ గీతం నే పాడనా

ఓ యేసు నీ పాదసేవ
మనసారా నే చేసెద – 2
జనులెల్ల వెలివేసిన
ఈ జనులెల్ల వెలివేసిన
దయచూపి మన్నించి కాపాడిన
ఓ యేసు నీ పాదసేవ
మనసారా నే చేసెద – 2

Jeba
      Tamil Christians songs book
      Logo