Yesu Nadha Telugu worship song – యేసు నాధా నీవే దైవం
Deal Score0
Shop Now: Bible, songs & etc
Yesu Nadha Telugu worship song – యేసు నాధా నీవే దైవం
యేసు నాధా – నీవే దైవం
యేసు నాధా – నీవే ఆశ్రయం
యేసు నాధా – నీవే శైలము
నా కోటయు – నీవు మాత్రమే
- స్తుతించెదను – అత్యున్నతుడా
భూమ్యాకాశముల్ – సృజించితివే
మహిమకు పాత్రుడా – స్తుతులకు యోగ్యుడా
ఘనత ప్రభావము – యేసు నీకే - స్తుతించెదను – మహోన్నతుడా
వర్ణింపతరమా – నీ కార్యముల్
మహిమకు పాత్రుడా – స్తుతులకు యోగ్యుడా
ఘనత ప్రభావము – యేసు నీకే - కీర్తింతును – నా యేసు నాధా
నీవంటి వారు – లేనే లేరు
మహిమకు పాత్రుడా – స్తుతులకు యోగ్యుడా
ఘనత ప్రభావం – యేసు నీకే