Yeshuve Nadha Telugu worship song lyrics – యేసువె నాధ
Deal Score0
Shop Now: Bible, songs & etc
Yeshuve Nadha Telugu worship song lyrics – యేసువె నాధ
యేసువె నాధ
నే నిన్నే స్తుతియింతున్ (2)
విడువను మరువను ఎన్నడూ యేసయ్య
నాకున్న నీరిక్షణ నీవే యేసయ్య (2). ||యేసువె నాధ||
- కష్టాలు కన్నీళ్ళు ఎన్నో వచ్చిన
కనికరము చూపువారు ఎవరు రాకున్నా (2)
శత్రువు శోధనలు నన్ను బంధించిన
జీవిత భారములు నే మోయలేకున్నా (2)
నా సొంతవాడవై సర్వము చేసితివి (2) ||యేసువె నాధ|| - ఆశలు ఆలోచనలు ఎన్నో కలిగిన
ఆశ్రయించే వారే నాకు ఎవరు లేకున్నా (2)
అవమానములే నన్ను అణచివేసిన
అద్దరికి చేరానని ఎందరో అనుకున్న (2)
నా స్నేహమై నాకు సహాయము చేసితివి (2) ||యేసువె నాధ||