ఉన్నతుడా అత్యున్నతుడా – Unnathuda Athyunnathudaa
Deal Score0
Shop Now: Bible, songs & etc
ఉన్నతుడా అత్యున్నతుడా – Unnathuda Athyunnathudaa
ఉన్నతుడా అత్యున్నతుడా “నీ ప్రేమ ఎంతో మహోన్నతమయా ||2|
పరిశుద్ధులలో మహానీయుడా – పదివేలలో అతి సుందరు
ఆరాధనా నీకే స్తుతి ఆరాధనా నీకే ॥ 2 ॥
- ఆదియు అంతము నీవని – నీవు గాక మరి ఎవ్వరు లేరని ॥2॥
నా తుది శ్వాస వరకు – నీ సేవయే నే చేయాలని
నీ పాద సేవలోనే నిత్యము ఉండాలని ॥ 2॥ ఆరాధనా నీకే ॥2॥ - ప్రేమకు ప్రతిరూపం నీవని నీ ప్రేమకు సాటి లేదని ॥2॥
నీ ప్రేమవార్తను ఇలలో – అలయకనే ప్రకటించాలని ॥2॥
నీ ప్రేమలోనే నిత్యం జీవించాలని ॥2॥ ఆరాధనా నీకే ॥2॥