Uhaku Minchina song lyrics – ఊహకు మించినా

Deal Score0
Deal Score0

Uhaku Minchina song lyrics – ఊహకు మించినా

ఊహకు మించిన కృప చూపినావు
నీ గొప్ప కార్యములు జరిగించినావు 2
ఏ రీతి స్తుతించి నీ రుణము తీర్చగలను వేవేల పొట్టేళ్లను అర్పించగలను 2
ఆరాధన హల్లెలూయ…. ఆరాధన హల్లెలూయ…

1 : నా కన్న వాళ్ళు నన్ను కొట్టినారయ్య
నా కున్న వాళ్లే నన్ను వెలివేసినారాయ్య
నన్ను విడువక ఎడబాయక నీ చేతిలో నన్ను దాచినావు 2
ఆరాధన హల్లెలూయ 4 ఊహకు

2: ఉన్నతమైన నీ పిలుపునకు నీ చిత్తానికై నన్ను నడిపినవాయ్య 2
అలసిపోక నీ ప్రేమలో అంతం వరకు నన్ను నడుమయ్య 2
ఆరాధన హల్లెలూయ 4 ఊహకు

Uhaku Minchina Jesus Telugu song lyrics

    Jeba
        Tamil Christians songs book
        Logo